తెలంగాణలో మల్లి వాయిదా పడనున్న స్థానిక ఎన్నికలు | Telangana Local Body Elections Postponed 2025

Telangana Local Body Elections Postponed

తెలంగాణాలో మల్లి స్థానిక ఎన్నికలు వాయిదా పడనున్నట్లు తెల్సుస్తుంది.స్థానిక ఎన్నికల జీవో పై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.ఇప్పుడు ప్రభుత్వానికి తలనొప్పి రానుందా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ ఇవ్వడం కారణంగా హై కోర్టులో కేసు ఫైల్ అవ్వడం జరిగింది.దీని పై న్యాయ స్తానం ఎన్ని కాలు వాయిదా వేయాలని తెలుపింది దీంతో ప్రభుత్వ తరుపు న్యాయవాది ఇప్పటికే జీవో విడుదల అయింది అని తెలుపగా 42% రిజర్వేషన్ కు సంబంధించి గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఉండగా మీరు ఎలా జీవో విడుదల చేశారాని ధర్మాసనం ప్రశ్నించింది.డీఎంతో గో ప్రకారం ఎన్నికలు జరగున్నట్టు అడ్వాకాటే జనరల్ తెలుపగా ఎలక్షన్స్ అక్టోబర్ 8 వరకు యాయెడ వేసుకోవాలి అని తెలిపింది.

దీని పై వాదనను రేపు ఆదివారం కావడంతో సోమవారం రోజు ఇరు వారాగాల వాదనలు విన్నా తరువాత తుది నిర్ణయం తీసుకుంటాం అని ధర్మాసనం తెలిపింది.ఈసీ ఎప్పుడై నోటిఫికేషన్ విడుదల చేయొచ్చని అడ్వాకాటే జనరల్ తెలిపారు.మీరు 10 రోజులు వరకు ఎలేచ్షన్స్ ఆపాలని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు 50% రిజర్వేషన్ మాత్రమే ఉంటుంది అని తెలుసు కదా మీరు ఎలా 42% రిజర్వేషన్ ఇస్తారు అని ప్రశ్నిచింది.

మీ అంత మీరే నిర్ణయం తీసుకుంటే ఎల అని ప్రశ్నిచింది.ippudu స్థానిక ఎలేచ్షన్స్ జరుగుతాయా లె రద్దు అవుతాయా అనేది వేచి చూడలి. సోమవారం న్యాయస్థానం సమాధానం కోసం చూడాలి.సోమవారం లోగా ప్రభుత్వం ఆధారాలను సమర్పించాలి అని తెలిపింది.

Leave a Comment