తెలంగాణాలో ముదురుతున్న యూరియా కష్టాలు | Telangana farmers struggule with urea shortage 2025

Telangana farmers struggule with urea shortage

తెలంగాణాలో ముదురుతున్న యూరియా కష్టాలు ఇంకా యూరియాను సర్దుబాటు చేయని రాష్ట్ర ప్రభుత్వం రైతుల్లో ఆందోళన పెరుగుతున్న వారి పైరు.

తెలంగాణాలో ఇప్పుడు ఎక్కడ చుసిన యూరియా కాష్టాలే ఎందుకంటే కావలసిన దాని కన్నా ఎక్కువ మోతాదులో యూరియాను రైతులు వినియోగం చేయడమే.గతం ప్రభుత్వంలో ఎప్పుడు రాణి యూరియా కొరత ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తరువాత అధిక స్థాయిలో యూరియా కొరత ఏర్పడింది.దీని కారణంగా రైతులు అనేకా ఇబ్బందులు పడుతూ వ్యవసాయ గోడౌన్ల చుట్టూ తిరుగుతున్నారు.అంతే కాకుండా కొన్ని చోట్ల యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగి రోడ్లపై బైఠాయించారు.దీంతో పోలీసులు వారిని అదుపు చేయదని ప్రయత్నాలు చేస్తున్నారు.యూరియా బస్తాల కోసం రైతులు వ్యవసాయ మార్కెట్ కంమిట్టి సంఘాల ఆఫీసుల వద్ద ఉదయం నుండి సాయంత్రం వారకు పడిగాపులు కాస్తున్నారు.రైతులు పనులు మానేసి అదును పొథెయ్ మల్లి రాదూ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకోని రైతులకు యూరియా సరిపడా అందించాలి.

Leave a Comment