Telangana Farmers are tried to suicide : రైతుల పొట్ట కొడుతున్న తెలంగాణ మిల్లర్లు 2024

Photo of author

By Admin

Telangana Farmers are tried to suicide : రైతుల పొట్ట కొడుతున్న తెలంగాణ మిల్లర్లు

క్విన్తాకు ఏడూ కేజీల తరుగు తీసివేస్తేయ్ నే ఫాంట్లను కొనుగోలు చేసుకుంటాం అంటున్న మిల్లర్లు ఆత్మహత్యకు యత్నించిన రైతులు.

తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు అడుగడుగునా అడ్డంకులు ఏర్పడుతున్నాయి అనడానికి ఇదే నిదర్శనం అని చెప్పాలి ఎందుకంటేయ్ రైతులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తొవ్వ చూపెట్టేది పోయే ఉన్న తొవ్వనే బందు చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. రాష్ట్రంలో ఎదో ఒక మూల రైతులు రోజుకో ఇబ్బందులతో అవస్థలు పడుతున్నారు. ఇంకా వివరాల్లోకి వెళితే సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పెట్రోల్ పోసుకొని గుగులోతు కీమా నాయక్, పున్నమ్మ దంపతులు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నం చేసారు.

మిల్లర్లు క్వింటాకు 7 కిలోల తరుగు తీస్తేనే దిగుమతి చేసుకుంటామని చెప్పడంతో ఒప్పుకొని రైతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.ఈ విధంగా చేస్తే రైతు బ్రతకడం అటుంచితే చావమని పరోక్షంగా రైతులను ప్రేరేపించడం అని రైతు గుగులోత్ కీమా నాయక్ అన్నారు.క్విన్టాకి ఏడూ కేజీలను తరుగు కింద టియుసివేస్తే ఆరుగాలం పండించిన పంటకు రైతు 7 కేజీల చొప్పున తీసివేస్తూ పొతే రైతు బతకడం ఎందుకు ఒక్కసారే చంపితే బాగుంటుంది కదా అని దంపతులు వాపోయారు.మీకు 7 కేజీల చొప్పునా తరుగు తీసివేస్తే రైతు అప్పులు ఎలా కట్టాలి కూలిలు ఎలా వెళ్లదీయాలి.ఇది రైతు ప్రభుత్వం లేక పని లేని ప్రభుత్వం అని అన్నారు.ఇంత మొత్తంలో తరుగును తీసుకుని వెళ్లే బదులు మమ్మల్ని ఇంత విషం ఇచ్చి చంపేయండి లేదా మా ఇద్దరికీ ఒక పురుగుల మందు పోయండి అని మహిళా రైతు అంది.

ఈ విషయాన్నీ మాజీ BRS MLA డాక్టర్ గాదరి కిశోరె ట్విటర్ ద్వారా షేర్ చేశారు. ఇంకా ఎన్నాళ్ళు ఈ ప్రభుత్వం తీరుకు రైతులు కషటాలను ఎదుర్కోవాలి అని అన్నారు.గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతుల దగ్గరినుండి మిల్లలర్లు పంటను కొనుగోలు చేయడానికి నిరాకరించారు.

Leave a Comment