Supreme Court Of India Jobs 2024| Supreme Court Jobs | Latest Jobs| Rythu Prasthanam

Photo of author

By Admin

Supreme Court Of India Jobs 2024| Supreme Court Jobs | Latest Jobs| Rythu Prasthanam

సుప్రీం కోర్టులో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం సుప్రీం కోర్ట్ అఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం పడవ తరగతి అర్హతతో ఈ ఖాళీలను పూర్తి చేయాలనీ సుప్రీం కోర్ట్ ఆలోచిస్తోంది. సెలెక్ట్ ఐన అభ్యర్హులకు 42 వేళా జీతం తో అయితే విధుల్లోకి తీసుకోనుంది.

దేశంలో ప్రధాన న్యాయ సంస్థ ఐన సుప్రీమ్ కోర్ట్ అఫ్ ఇండియా ఇటీవల న్యాయ వ్యవస్థలో ఖాళీగా ఉన్న 83 వంట మాస్టర్ ఉద్యోగాల భర్తీకి తమ అధికారిక వెబ్సైట్ లో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అభ్యర్హులు ఏ ఉద్యోగాలను అప్లై చేసుకోవాలని కోరారు. కేవలం పదవ తరగతి ఉత్తిరుణులైన అభ్యర్థులను ఈ పదవులకు అర్హులు గ సుప్రీం గుర్తించింది. ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలి అనేది ఈ ఆర్టికిలో చూద్దాం.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ- Organized By:

Supreme Court Of India 

ముఖ్యమైన తేదీలు- Important Dates: 

అప్లికేషన్ ప్రారంభ తేదీ : 23-08-2024
అప్లికేషన్ చివరి తేదీ : 12-09-2024

వయసు – Age:

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 18 సంవత్సరముల పై బడి ఉండాలని 27 సంవత్సరములు మించి ఉండకూడదు అని తెలియజేసారు .

వయసు సడలింపు- Age Relaxation: 

భారతీయ న్యాయ వ్యవస్థ ప్రకారం సడలింపు ఉంటుంధీ. SC /ST మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగంలో పని చేస్తున్న వారికి 3 సంవత్సరాల వయసు సడలింపు ఉంది.ఎక్స్ సర్వీసెమెన్,విధవ,ఒంటరి మహిళా,ఫిజికల్ హ్యాండీ క్యాప్డ్ పర్సన్స్ కు ఏజ్ లిమిట్ లేదు.

రిజర్వేషన్- Reservation

దేశ హక్కుల కారణంగా సుప్రీం కోర్ట్ అఫ్ ఇండియా రిజర్వేషన్ ఈ ఉద్యోగాలకు ఇవ్వడం లేదు. కోర్టులో ఉద్యోగం కావడం వలన న్యాయ వ్యవస్థకు అంత సమానం అని తెలిపింది.

ఎవరు అర్హులు- Eligibility:

  • పదవ తరగతి పాస్ ఉండాలి అయ్యి ఉండాలి.
  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ/కాలేజీల్లో హోటల్ మేనేజ్ మెంట్ లో ఒక సంవత్సరం డిప్లమా పూర్తి చేసి ఉండాలి.

ఫీజ్- Fee: 

  • ఈ ఉద్యోగాలు అప్లై చేసుకునే అభ్యర్థులు 400 రూపాయలను చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • SC/ST/PWD/Ex-Serviceman వాళ్ళు 200 రూపాయలను చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు.

ఎంపిక విధానం- Selection Process:

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు.
  • రాత పరీక్షలో జనరల్ నౌలెడ్జి కి 30 మార్కులు.
  • వంట మాస్టర్ ప్రశ్నలకు 70 మార్కులు ఇస్తారు.
  • ట్రేడ్ స్కిల్ టెస్ట్ ప్రాక్టికల్ నిర్వహిస్తారు ప్రాక్టీకల్కు గాను 70 మార్కులు మరియు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు 30 మార్కులు .
  • ప్రతి పరీక్షలో 60% వరకు మార్కులు రావాలి.

Responsibilities 

  • మంచి నాణ్యమైన ఆహారం/భోజనం/స్నాక్స్ (వెజ్/నాన్వెజ్ రెండూ) సిద్ధం
  • వంటలను ఉన్నత ప్రమాణాలకు అమర్చడం, అలంకరించడం
  • శుభ్రమైన, వ్యవస్థీకృత మరియు పరిశుభ్రమైన వంటగది
  • వృధా, ఆహారం చెడిపోవడం మొదలైన వాటిని తనిఖీ చేయడం మరియు నివారించడం
  • ప్రదర్శన సమయంలో మంటలు మరియు గాయాలను నివారించడానికి భద్రతా జాగ్రత్తలు తీసుకోవడం విధులు
  • ఏదైనా తయారీ కోసం బేసి గంటలలో మరియు ఆదివారాలు/సెలవు రోజుల్లో పని చేయడానికి
  • ఇతర విధులను (సాధారణ విధితో సహా) నిర్వహించడం కాలానుగుణంగా కేటాయించబడింది.

 

 

Application Process


Online Application

Notification


Apply Now

 

Leave a Comment