Shiva Shiva Shankaraa Lyrical Kannappa
Song: Shiva Shiva Shankaraa Album/Movie: Kannappa Artist Name: Dr M Mohan Babu,Prabhas,Sarat Kumar,Preity Mukundhan,Mohanlal,Akshay Kumar,Kajal Aggarwal,Madhubala Singer: Vijay Prakash Music Director: Stephen Devassy Lyricist: Ramajogayya Sastry
Telivi Kannu Teruchukundayya
Shiva lingamayya
Manasu Ninnu Telusukundayya
Maya Ganthalutiyya
Telivi Kannu Teruchukundayya
Shiva lingamayya
Manasu Ninnu Telusukundayya
Maya Ganthalutiyya
Mannu Minnu Kaanaraaka
Jarigipaaye Patha Bathuku
Unna Ninnu Levvanukuntu
Midisipadithininthavaraku
Nee Daya Vibhoodhigaa
Puyyara Naa Vontiki
Nanninkoka Nandigaa
Mudeyye Neegatiki
Ye Januma Punnem
Ninnu Cherukuntira…..
Shiva Shiva Shankara
Sambha Shiva Shankara
Haromhara Hara Hara
Neelakandharaa
Swarna Mukhi Taduputhunna
Banda Raayelonaa
Lingamayye Nivve Naaku
Thochinaavuaa
Daraanthaa Kommalu
Shiva Shoolale
Mabbulloo….Geethalu
Nee Naamale
Lokamantha Naaku Shivamayame
Yeda Soodu Nee Anubhavame
Omkaaramu Palikinavi Pilla Gaalulee…
Endina Ee Gundelo
Vennela Cheruvaayeraa
Ninnati Naa Velithini
Nee Daya Cheripindhiraa
Shiva Shiva Shivayanu
Peruku Penavesukuntiraa…
Shiva Shiva Shankara
Sambha Shiva Shankara
Haromhara Hara Hara
Neelakandharaa
o…..oo…..
Konda Vaagu Neellu
Neeeku Laalapoyana
AdavimallePoola Thoni
Alankarinchanaa
Naa inti…..
Chanti Biddavu Neevu
Muppodhu Neetho
Navvula Koluvu
Duppi Maamsamidhe
Neeku Techinaa
Oh Shivayya !
Ippa Thene Undhi Vindhu Cheyanaa
Ninnu Saakutha Konasaaguthale
Bathuku Podugunaa
Endaku Jadi Vaanaku
Thattukoni EttUnttivo
Chalimanchuku Vila Vila
Ye Patu Padithivo
Ika Nee Gudu Needa
Chelikaadu Nene Raa..
Kasthamundhu Kanabadunte
Kaadumallayya..
Aasthipaasthulanni Neevi
Kaarigipothaya
Ye Mayya….Neeku
Nyayamgundhaa
Eepainaa Ninnu
Vadiledhundhaa
Yetlagetlano Thala Thirigi
Pogesina Papamantha Karigi
Shivayya Nee Sigha Mudilo
Sikkukuntiraa
Bommani Adhirinchina
Kasuruthu Kadilinchina
Sulamutho Podichina
Pamulu Karipinchina
Ninnodilite Naa Perinka
Thinnade Kaadhuraa
Shiva Shiva Shankara
Sambha Shiva Shankara
Haromhara Hara Hara
Neelakandharaa
Hara Hara Hara Hara
Hara Hara Hara Hara
Hara Harane Shivane
Hara Hara Shankara
Shiva Shiva Shankara
Shankara Shankara
Shiva Shiva Shankara
Hara Hara Shankara
Shiva Shiva Shankara
Shankara Shankara
Shiva Shiva Shankara
Hara Hara Shankara
Shiva Shiva Shankara
Shankara Shankara
Shiva Shiva Shankara
Telugu Lyrics
తెలివి కన్ను తేరుసుకుందయ్యా
శివ లింగమయ్య
మనసు నిన్ను తెలుసుకుందాయా
మాయ గంతలుతియ్య
తెలివి కన్ను తేరుసుకుందయ్యా
శివ లింగమయ్య
మనసు నిన్ను తెలుసుకుందాయా
మాయ గంతలుతియ్య
మన్ను మిన్ను కానరాక
జరిగిపాయె పాథ బతుకు
ఉన్నా నిన్ను లెవ్వనుకుంటూ
మిడిసిపడితినింతవరకు
నీ దయా విభూధిగా
పుయ్యరా నా వొంటికి
నన్నింకొక నందిగా
ముడెయ్యే నీగతికి
యే జనుమ పున్నెం
నిన్ను చేరుకుంటిరా….
శివ శివ శంకర
సాంబ శివ శంకర
హరోమ్హర హర హర
నీలకంధరా
స్వర్ణ ముఖి తడుపుతున్న
బండ రాయలోనా
లింగమయ్యె నివ్వే నాకు
తోచినావువా
దారాంత కొమ్మలు
శివ శూలలే
మబ్బులే….గీతలు
నీ నామాలే
లోకమంత నాకు శివమయమే
యెడ సూడు నీ అనుభవమే
ఓంకారము పలికినవి పిల్ల గాలులే…
ఎండిన ఈ గుండెలో
వెన్నెల చెరువాయెరా
నిన్నటి నా వెలితిని
నీ దయా చెరిపింధీరా
శివ శివ శివాయనుడు
పేరుకు పెనవేసుకుంటారా…
శివ శివ శంకర
సాంబ శివ శంకర
హరోమ్హర హర హర
నీలకంధరా
ఓ…..ఓ…..
కొండ వాగు నీళ్లు
నీకు లాలాపోయానా
అడవిమల్లెపూల దండ
అలంకరించనా
నా ఇంటి…..
చంటి బిడ్డావు నీవు
ముప్పొదు నీతో
నవ్వుల కొలువు
దుప్పి మామసమిధే
నీకు తెచినా
ఓ శివయ్యా!
ఇప్ప తేనె ఉంది విందు చేయనా
నిన్ను సాకుత కొనసాగుతాలె
బతుకు పొడుగునా
ఎండకు జాడి వానకు
తట్టుకొని ఎట్టూంటివో
చలిమంచుకు విల విల
యే పటు పడితివో
ఇక నీ గూడు నీదా
చెలికాడు నేనే రా..
కళ్ళముందు కనబడుంటె
కాదుమల్లయ్య..
ఆస్తిపాస్తులన్నీ నీవి
కరిగిపోతాయ
యే మయ్య….నీకు
న్యాయమగున్ధా
ఈపైనా నిన్ను
వదిలిలేదుందా
యెట్లగెట్లనో తల తిరిగి
పోగేసిన పాపమంత కరిగి
శివయ్య నీ సిగ ముడిలో
సిక్కుకుంటిరా
బొమ్మని అధిరించిన
కసురుతూ కదిలించిన
సులముతో పొడిచిన
పాములు కరిపించిన
నిన్నొదిలితే నా పేరింకా
తిన్నాడే కాదురా
శివ శివ శంకర
సాంబ శివ శంకర
హరోమ్హర హర హర
నీలకంధరా
హర హర హర హర
హర హర హర హర
హర హరనే శివనే
హర హర శంకర
శివ శివ శంకర
శంకర శంకర
శివ శివ శంకర
హర హర శంకర
శివ శివ శంకర
శంకర శంకర
శివ శివ శంకర
హర హర శంకర
శివ శివ శంకర
శంకర శంకర
శివ శివ శంకర