Rythu rnamafi 2 లక్షల రుణమాఫీకి అర్హుల

Rythu rnamafi: 2 లక్షల రుణమాఫీకి అర్హుల జాబితా విడుదల 

 

రైతులకు మూడవ దశ రుణమాఫీని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధం అయింది.10 రోజుల్లో రెండు లక్షల రుణా మాఫీకి అర్హులైన రైతుల జాబితాను సంబంధిత వెబ్సైట్లో పెట్టాలని ఆలోచిస్తుంది .

Rythu rnamafi 2 లక్షల రుణమాఫీకి అర్హుల జాబితా విడుదల 
Rythu rnamafi 2 లక్షల రుణమాఫీకి అర్హుల జాబితా విడుదల

Rythu rnamafi: 2 లక్షల రుణమాఫీకి అర్హుల జాబితా విడుదల

తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి వరుసగా రుణమాఫీ ప్రక్రియ కొనసాగిస్తున్నారు.రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేళా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరుగు గ్యారెంటీల అమలు చేస్తాం అని చెప్పడం తో రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్కు ఓట్లు వేసి గెలింపించారు.చేపినట్టుగానే ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే నాలుగు గ్యారేటీలను అమలు చేశారు.రైతులకు మూడవ దశ రుణమాఫీని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధం అయింది.10 రోజుల్లో రెండు లక్షల రుణా మాఫీకి అర్హులైన రైతుల జాబితాను సంబంధిత వెబ్సైట్లో పెట్టాలని ఆలోచిస్తుంది .దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

అమలు ఐనా గ్యారెంటీలు

 

 

ఆరోగ్య శ్రీ కింద వైద్యం చేయించుకోవడం కోసం 5 లక్షల వరకు ఉన్న భరోసాను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 10 లక్షల వరకు ఇథెయ్ పెంచడం జరిగింది.మహిళలకు మహాలక్ష్మి స్కీం కింద ఉచిత బస్సు ప్రయాణం మరియు గృహ లక్ష్మి స్కీం కింద ఉచిత కర్రెంట్ను అందిస్తోది రాష్ట్ర ప్రభుత్వం.

మరో కొత్త స్కీం

అంతే కాకుండా ఈ నెల 15 వ తారీఖున “మహిళా శక్తి” రుతో ఊరూరా ఒక మీ సేవ సెంటర్ను ఏర్పాటు చేయాలనీ ఒకే సారి 10 వేలకు పైగా మీసేవ కేంద్రాలను “ఆగష్టు 15 స్వత్రంత్ర దినోత్సవం” సందర్భంగా కొత్త సెంటర్లను ఓపెన్ చేయాలనీ ఆలోచిస్తోంది.అందుకు సంబంధించి ఇప్పటికే మహిళా సంఘాలలో నైపుణ్యం ఉన్న వారికి ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వడం జారుగుతుంది.

రైతులకు భరోసా

రైతు భరోసా కింద రైతులకు ,కౌలు రైతులకు 15,000 మరియు కూలి రైతులకు 12,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాం అని చెప్పడం జరిగింది .అంతే కాకుండా వారిని పండించినందుకు గాను 500 రూపాయలను బోనస్ గా ఇస్తాం అని తెలిపింది. వాటిని ఇప్పుడు అమలు చేసే పనిలో ప్రభుత్వం కార్య చరన చేస్తోంది.

రైతు రుణమాఫీ

రైతు భరోస కింద రైతులకు అందించే 2 లక్షల రుణమాఫీని మూడు దశలుగా అమలు చేస్తూ వొస్తోంది మొదటి దశ రుణమాఫీ కింద రైతులకు లక్షలోపు ఎవరైతేయ్ ఉన్నారో వారికి 11. 50 లక్షల మంది రైతు కుటుంబాలకు రుణమాఫీ జరపడం కోసం మొదటి దశగా 16 జులై న 6098 కోట్లను నేరుగా రైతుల ఖాతాలోకి విడతల చేయడం జరిగింది .అలానే రెండో దశ మాఫీ కింద లక్షన్నర ఋణం ఉన్న రైతు కుటుంబాలకు 6. 50 లక్షల కుటుంబాలకు 7,000 కోట్లను జులై 30న విడుదల చేసింది.ఇప్పుడు మూడో దశ రుణమాఫీ ఐన 2 లక్షల రుణమాఫీని రెండు దశల్లో విడతల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

దీన్ని రెండు విభాగాలుగా విభజించింది

మొదటి విభాగంలో 2 లక్షల వరకు ఉన్న రైతులకు మాఫీ చేస్తోంది .రెండవ విభాగంలో 2 లక్షల కన్నా ఎక్కువ మోతాదులో అంటే దాదాగా 3 లక్షల వరకు రుణమా ఉన్న రైతులకు కూడా మాఫీ చేయాలనీ ఆలోచిస్తోంది.

2 లక్షల రుణ మాఫీ లిస్ట్ విడుదల తేదీ.

2 లక్షల రుణ మాఫీకి అర్హులైన రైతుల లిస్ట్ను ఈ నెల 14 నా విడుదల చేయాలనీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు వినికిడి .ఈ సరైన రైతులకు పూర్తి మాఫీ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి .

1 thought on “Rythu rnamafi 2 లక్షల రుణమాఫీకి అర్హుల”

Leave a Comment