Rythu bharosa 1: రైతు భరోసా పై గుడ్ న్యూస్ చెప్పిన సీఎం

Photo of author

By Admin

Rythu bharosa 1: రైతు భరోసా పై గుడ్ న్యూస్ చెప్పిన సీఎం 

తెలంగాణ రైతులు ఇప్పుడు పెట్టుబడి సాయం కింద ఇచ్చేటటువంటి రైతుబంధు సప్లై ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు దాని పై సీఎం అయితే ఈ రోజు క్లారిటీ ఇవ్వడం జరిగింది.

Rythu bharosa: రైతు భరోసా పై గుడ్ న్యూస్ చెప్పిన సీఎం
Rythu bharosa: రైతు భరోసా పై గుడ్ న్యూస్ చెప్పిన సీఎం

రైతూ భరోసా 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు పూర్తిగా మాఫీ చేసిన తర్వాత రైతు భరోసా గురించి తెలియజేస్తామని చెప్పిన విషయం తెలిసిందే అయితే ఇప్పుడు అందరు రైతులు అయితే రైతు భరోసా గురించి ఆలోచనలు అయితే ఉన్నాయి. రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు ఉన్న నేపథ్యంలో ఈ రెండు లక్షల రుణమాఫీని ఆగస్టు 15న అయితే విడుదల చేయడానికి సన్నహాలు జరుగుతున్నాయి. ఇది ఆఖరి రుణమాఫీ కావడంతో రైతులు అంతా రైతు భరోసా వైపు చెబుతున్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీని 3 విడుదల అయితే అమలు చేస్తాం అని చెప్పినట్టుగానే మూడో విడత చివరి దశలో చేరుకున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు కొంతమంది నేతలు కాంగ్రెస్ ను టార్గెట్  చేసుకొని విమర్శలు చేస్తున్నారని తెలిపారు. కెసిఆర్ హయంలో ఉన్న రైతుబంధును చూపిస్తూ కాంగ్రెస్పై బుద్ధ చదువుతున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రైతు భరోసా ప ఫోకస్ అయితే పెట్టింది.

పరిమితి ఎంతవరకు

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్క రైతుకు 15,000 రూపాయలను అయితే రైతు బజార్ ఇవ్వనన్నట్టు అయితే తెలిపింది కానీ ఇప్పుడు ఆ రైతు భరోసా అనేది ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి ఎంత పరిమితి వరకు ఇవ్వాలి అనేదాని గురించి మరో చర్చ అయితే నడుస్తోంది దాని గురించి నివేదికలు తయారు చేయడం మొదలుపెట్టారు రైతుల నుంచి సమాచారాన్ని సేకరించి ఆ సమాచారం ద్వారానే మార్గదర్శకాలు తయారు చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో తెలియజేశారు. ఇప్పుడు ఎంత పరిమితి వరకు ఇవ్వాలి అనేదానిపై అయితే నడుస్తోంది దీనిపై రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలపాలసి అయితే ఉంది. ఐదు ఎక్కడ లోపు ఇవ్వాలా లేదా పది ఎకరా లోపు ఇవ్వాలా అనేదాని గురించి అయితే చర్చ జరుగుతోంది.

మార్గదర్శకాలు ఎప్పుడూ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కు సంబంధించి మార్గదర్శకాలు తయారు చేసుకోవడం కోసం ఒక కొత్త సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సబ్ కమిటీ రైతు వేదికలు ద్వారా రైతుల నుంచి సమాచారం సేకరించి ఆ సమాచారాన్ని  ఫిల్టర్ చేసి కొత్త మార్గదర్శకాలు తయారు చేయాలని ఆలోచిస్తూ ఉంది ఇప్పటికే దాదాపు కొన్ని ఊళ్ళల్లో రైతు వేదికల ద్వారా కమిటీ నిర్ణయాలు తీసుకుంటుంది. దీనికి సంబంధించి ఎన్ని ఎకరాలకు నిధులు ఇవ్వాలి అనేదాని గురించి అయితే ప్రభుత్వం స్పష్ట ఇవ్వనుంది. రైతు రుణమాఫీ ప్రక్రియ రేపటితో ముగియనుండంగా ప్రభుత్వం పూర్తిగా రైతు భరోసా పైన ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.

స్వల్ప మార్పులు

గత BRS ఇచ్చినటువంటి రైతుబంధు మార్గదర్శకాలను స్వల్పంగా మార్పులు అయితే చేయనుంది. గత ప్రభుత్వం ధనవంతులు ఎమ్మెల్యేలకు అందరికీ రైతుబంధు ఇచ్చినట్టు తెలిపింది దాంట్లో కొంచెం స్వల్ప మార్పులు చేసి వీళ్లకు ఇవ్వాలా లేదా అనేది ఆలోచించి తుది నిర్ణయం తీసుకుంటామని అయితే తెలిపారు. ఈ నెలాఖరులోగా తుది నిర్ణయం అయితే తీసుకుంటామని నిర్ణయం తీసుకున్న వెంటనే రైతు భరోసా అమలు చేస్తామని అయితే సీఎం రేవంత్ రెడ్డి తెలపడం జరిగింది. దీనికి సంబంధించి నెలాఖరులుగా ఒక క్యాబినెట్ సమావేశం జరుగుతుందని కో కమిటీ ఇచ్చిన నివేదికలను పరిశీలించి కమిటీలోని తుది నిర్ణయం తీసుకుంటామని నిర్ణయం తీసుకున్న వెంటనే రెండు నుంచి మూడు రోజుల్లో రైతు భరోసా అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలపడం జరిగింది.

గమనిక: మరిన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల గురించి తెలుసుకోవడం కోసం మరియు ఉద్యోగాల గురించి తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ ని ఫాలో అవ్వండి.

1 thought on “Rythu bharosa 1: రైతు భరోసా పై గుడ్ న్యూస్ చెప్పిన సీఎం”

Leave a Comment