Revanth Reddy Brother Thirupathi Reddy visual: ఇద్దరిలో సీఎం ఎవరు ? 2025
తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఎవర్ని ముఖ్యమంత్రి గా ఎంచుకోవాలి అన్నదానిపై సందిగ్ధంగా ఉన్నడాల లేక రేవంత్ రెడ్డి ని సీఎం గా ఉంచుకోవాలా అని ఆలోచించాల్సిన పరిస్థికి తీసుకు వచ్చారు సీఎం గారు.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నుండి రాష్ట్రం వేరు పడి పది సంవత్సరాలు పూర్తయింది. ఇప్పుడు 11వ సంవత్సరంలోకి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయితున్న కూడా ఇంతవరకు విద్యా వ్యవస్థకు విద్యాశాఖ మంత్రికి నియమించలేదు అంతేకాకుండా ఇప్పుడు సీఎంకు ఉన్న భారీ బందోబస్తు సీఎం కుటుంబానికి ఇవ్వడంతో ఎవర్ని సీఎం అనుకోవాలి అనేది ప్రజల్లో సంథింగ్తంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు ఏనుముల తిరుపతి రెడ్డి భారీ బందోబస్తు ఇవ్వడం వెనుక ఎవరు సీఎం అన్నది ప్రజలు తేల్చుకోలేకపోతున్నారు.
కనీసం వార్డ్ నెంబర్ గా కూడా గెలవని తిరుపతి రెడ్డికి ఎందుకు అంత భారీ బందోబస్తు అది కూడా పిల్లలతో స్వాగతం పలికించుకుంటూ ఆయనే భారీ బందోబస్తు నడుమ పిలవడానికి తప్పుపడుతున్నారు. సీఎం గా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి తన కుటుంబానికి ఎలాంటి కాన్వాయ్ మరియు సెక్యూరిటీ ఇవ్వకూడదు అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తన తమ్ముడికి సెక్యూరిటీ భారీ సెక్యూరిటీ ఎందుకు ఇచ్చారు అని ప్రజల్లో ఆందోళన అయితే నెలకొంది. ఒక మినిస్టర్ కాదు ఒక జెడ్పిటిసి కాదు కనీసం ఒక వార్డ్ నెంబరు కాదు ఎందుకు తనకు అంత సెక్యూరిటీ అని పిల్లలు బడి నుంచి తీసుకువచ్చే ఒక చైన్ లాగా ఫామ్ చేసి ఆ చైన్ మధ్యలో తన కాన్వాయ్ ని తీసుకొచ్చి వికారాబాద్ కలెక్టర్ సహకరించడాన్ని నేషనల్ మీడియా తో సహా సోషల్ మీడియా కూడా ప్రభుత్వ పాలనపై దుమ్మెత్తి పోస్తుంది.