Railway Recruitment 2024: రైల్వేలో భారీ నోటిఫికేషన్
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు 8,113 వేళా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న ణొన్ టెక్నికల్ ఉద్యోగాల భర్తీకి ఇండియన్ రైల్వేస్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వేలో ఏదైనా డిగ్రీ పూర్తయిన విద్యార్థుల అర్హతతో 8,113 పోస్టులను భర్తీ చేయనున్నారు .ఇవి దేశంలోనే ఎక్కువ మంది చూసే చేసుకునే ఉద్యోగాలు.ఎందుకంటే ఈ ఉద్యోగాలకు కేవలం ఏదైనా డిగ్రీ పాస్ అయ్యే ఉండడం.అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ ౨౦ లోపు అప్లై చేసుకోవాలి అని తెలిపారు.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో చీఫ్ కమర్షియల్ కం టికెట్ సూపెర్వైసోర్ ,స్టేషన్ మాస్టర్ ,గూడ్స్ ట్రైన్ మేనేజర్ ,జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కం టైపిస్ట్ ,సీనియర్ క్లర్క్ కం టైపిస్ట్ అనే ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు,
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఖచ్చితంగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/కాలేజీలో డిగ్రీ (Graduation)పూర్తి చేసి ఉండాలి.
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఇంటరెస్ట్ ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 14 నుండి అక్టోబర్ 13 ,2024 వరకు అప్లై చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి కావలసిన అర్హతలు ఏంటి ,ఎలా అప్లై చేసుకోవాలి,ఎంత మొత్తంలో ఫీజ్ పే చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది,సెలెక్ట్ అయితేమనకు ఎంత మొత్తంలో జీతం ఇస్తారు అనేది ఇప్పుడు తెలుసుసుకుందాం
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : మినిస్ట్రీ అఫ్ యునియన్ రైల్వేస్
మొత్తం ఖాళీల సంఖ్య : 8,113
ముఖ్యమైన తేదీలు – Important Dates:
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 12-09-2024
అప్లికేషన్ కు చివరి తేదీ : 13-10-2024
కనిష్ట వయసు- Age:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు ౧౮ సంవత్సరాల వయసు నిండి ఉండాలి
గరిష్ట వయసు- Age:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు౩౬ సంవత్సరాల వయసు మించి ఉండకూడదు .
ఎంపిక విధానం- Selection Process:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు రెండు పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది టైర్ ౧ మరియు టైర్ ౨ ఈ పరీక్షలను దాటినా తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి వైద్య పరీక్షలను నిర్వహిస్తారు
వయసు సడలింపు- Age Relaxation:
భారత ప్రభుత్వ నిబంధనల మేరకు క్రింద తెలిపిన విధంగా వయో సడలింపు కలదు.
SC/ST అభ్యర్థులకు: ఐదు సంవత్సరాల సడలిము ఉంది
OBC అభ్యర్థులకు : మూడు సంవత్సరాల వయో సడలింపు కలదు
PwBD అభ్యర్థులకు: పది సంవత్సరాలకు వయసు సడలింపు కలదు
ఉద్యోగాల వారీగా ఖాళీలు- Vacancies :
చీఫ్ కమర్సియల్ కం టికెట్ క్లర్క్ : 1176
స్టేషన్ మాస్టర్ : 994
గూడ్స్ ట్రైన్ మేనేజర్: 3144
జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కం టైపిస్ట్: 1507
సీనియర్ క్లర్క్ కం టైపిస్ట్: 732
ఉద్యోగాల వారీగా జీతాలు – Salaries :
చీఫ్ కమర్సియల్ కం టికెట్ క్లర్క్ : 35400
స్టేషన్ మాస్టర్ :© 35400
గూడ్స్ ట్రైన్ మేనేజర్: 29200
జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కం టైపిస్ట్: 29200
సీనియర్ క్లర్క్ కం టైపిస్ట్: 29200
అప్లికేషన్ విధానం – Application Process:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
గమనిక : ఈ లాంటి మరిన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల్లో ఉన్న ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు మరియు అప్లై చేసుకునే విధానం కోసం ఇప్పుడే Job Notification యూట్యూబ్ చాన్నెల్ని సబ్స్క్రయిబ్ చేసుకోండి