PM Vikasith Bharath Roj Ghar Yojana 2025
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం నెలకు 15 వేళా రూపాయలను అందివ్వడానికి రంగం సిద్ధం చేస్తోంది.చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్ధికి ఉద్యోగం అందించడంమీ లక్ష్యంగా పని చేస్తోంది.
ఈ రోజుల్లో నిరుద్యోగం పెద్ద సమస్యగా మారింది.దీనివలన ప్రతి ఒక్కరు చదువుకోవడం వదిలి పనిబాట పడుతున్నారు.దీనికి కారణం చదువుకున్న వాళ్ళు ఉద్యోగం లేక ఉద్యోగం సంపాందించడం కోసం నన తంటాలు పాడడం దీన్ని గమనించిన కేంద్రం ప్రతి ఒక్కరికి ఉద్యోగా కల్పనే ద్యేయంగా పనిచేస్తూ ఆగష్టు 15,2025 సందర్బంగా కొత్త పథకాన్ని అమలులోకి తీసుకు వచ్చింది.ఆ పథకాన్ని సంబంధించి పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పథకం : ప్రధాన మంత్రి వికసిత భరత్ రోజ్ ఘర్ యోజన
బడ్జెట్ : లక్ష కోట్ల రూపాయలు విడుదల
లక్ష్యం : ప్రైవేట్ రంగ కంపెనీలలో పని చేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగికి 15 వేళా రూపాయాలు ఇచ్చి స్కిల్‌ని డెవలప్ చేయడం.
అమలు : ఆగస్టు 15,2025 నుండి
కేబినెట్ ఆమోదం : 2025 జులై ,31
ఎప్పటి వరకు : జులై 31,2027
కీ పాయింట్స్
- ఈ పథకం మొదటి సారి ఉద్యోగంలో చేరిన యువతీ యువకులకు మాత్రామే అందుతుంది.
- ఈ పథకంలో చేరిన ప్రతి నిరుద్యోగికి 15 వేళా రూపాయలను అందించనుంది.
- ఈ పథకం కిందా ప్రైవేట్ కంపెనీలు నిరుద్యోగికి ఉద్యోగం కల్పించినందుకు గాను 3000 రూపాయలను ఆర్ధిక సహాయం కింద అందించనుంది.
- ఈ పథకం కింద 50 మంది సామర్ధ్యం ఉన్న కంపెనీలు ఎక్సట్రాగా 5 మంది నిరుద్యోగులను విధుల్లోకి తీసుకోవలసి ఉంటుంది.
- 100 మంది సామర్ధ్యం గల కంపెనీలు 10 లేక 15 మందిని విధుల్లోకి తీసుకోవలసి ఉంటుంది.
- దీని ద్వారా ప్రతి ఒక్కరికి స్కిల్ డెవలప్ చేయడమే లక్ష్యం.
- 1.92 కోట్ల మంది కొత్త ఉద్యోగ మార్కెట్లోకి అడుగు పెడతారణి అంచనా..
- 2 ఏళ్లలో 3.5 కోట్లమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరుకుతాయి అని అంచనా..
పాల్గొనే సంస్ధలు
- కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ
- ఉద్యోగా భవిష్య నిధి సంస్ధ
- EPFO
పథకం అమలు విధానం
- పార్ట్ A అండ్ పార్ట్ B
పార్ట్ A
- పార్ట్ ఏ కిందా మొదటిసారి ఉద్యోగంలో చేరిన ఉద్యోగులకు 2 విడతల డబ్బును అందజేస్తారు.ఉద్యోగంలో చేరినా మొదటి 6 నెలల తరువాత మొదటి విడతగా 6000 రూపాయలను నేరుగా ఆధార్ పాన్ కార్డుతో లింక్ అయ్యే ఉన్న EPFO ద్వారా ఉద్యోగులను గుర్తించి నేరుగా వారి బ్యాంకు ఖాతాలోకి జమచేస్తారు.
- లక్షలోపు జీతం ఉన్న ప్రతి ఒక్కరు ఈ పథకానికి అర్హులు.
పార్ట్ B
- పార్ట్ B కిందా ప్రైవేట్ కంపానీలు పని చేస్తాయి.
- 50 మంది కన్నా తక్కువ కామపెనీలు అదనంగా 2 ఉద్యోగులను నియమించుకోవాలి.
- 50 మంది కన్నా ఎక్కువ ఉద్యోగులు కావలసిన కంపెనీలు కనీసం 5 నియమించుకోవాలి.
- కొత్త నియామకానికి గాను ఒక్కో నియామకానికి 3 వేళా రూపాయలను కంపెనీలకు ఆర్ధికా సహాయంగా అందించనుంది.
- ఈ పథకం కిందా ఉద్యోగులను నియమించుకున్న కంపెనీలు కచ్చితంగా 6 నెలలు పని చేయించుకోవాల్స ఉంటుంది.
- ఈ పథకం 2 సంవస్తారులు కాగా ఈ పథకం కిందా మ్యానుఫ్యాక్చరింగ్ (తయారీ )కంపెనీలకు 4 సంవత్సరాలు వర్తిస్తాయి.