PM Vidhya Lakshmi Scheme giving 10 lakhs:ప్రతి సంవత్సరం 22 లక్షల మంది విద్యార్థులకు 10 లక్షల రూపాయలు
ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం కింద ప్రతి ఒక్క విద్యార్థికి పది లక్షల రూపాయలు ఇవ్వనున్న కేంద్ర ప్రభుత్వం.
ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ చదువుకోవాలని ఆలోచన అయితే ఉంటుంది కానీ కావాల్సిన డబ్బు లేక చాలామంది మధ్యలోనే చదువును ఆపేసిన వారు ఉన్నారు వీరందరి కోసం వీరికి ఆర్థికంగా సహాయం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే ఈ పథకం కింద ప్రతి ఒక్క విద్యార్థికి దాదాపు 860 స్కూళ్లకు ప్రవేశాలకు పొందడం కోసం పది లక్షల రూపాయలను అయితే ప్రభుత్వం అందజేయనుంది. దీని ద్వారా ప్రతి సంవత్సరం 22 లక్షల మంది విద్యార్థులకు 10 లక్షల రూపాయలు అందజేసి వారికి ఉన్నత చదువులు చేపించే దిశగా ప్రభుత్వం ప్రయాణం చేస్తుంది.

తెలివిగల విద్యార్థులకు ఉన్నత చదువులకు సంబంధించి లోన్ కావాలి అనుకుంటే ఎలాంటి పోచీకత్ లేకుండా కేంద్ర ప్రభుత్వం పీఎం విద్యాలక్ష్మి పథకం కింద ఏడు లక్షల వరకు లోను ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 7.5 లక్షల వరకు 75% క్రెడిట్ గ్యారెంటీ అయితే ఉంటుంది పది లక్షల వరకు తీసుకున్న విద్యార్థులకు మూడు శాతం రాయితీతో ప్రభుత్వం లోన్ గా అందడం జరుగుతుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆంక్ష అయితే విధించడం జరిగింది. కేవలం వార్షిక ఆదాయం 8 లక్షల లోపు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుందని తెలిపింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వికసిత భారత్ లో భాగంగా ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతిభ ఉండి చదువుకోలేక ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయలను అతి తక్కువ వడ్డీతో ఇవ్వనుంది. దీని కోసమని అత్యధికంగా అత్యధిక టెక్నాలజీతో బోధిస్తున్న 860 బోధన కళాశాలలను ఎంపిక చేసింది వీటిని సంబంధించి ఈ 860 బోధనా కళాశాలలో సీటు వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థికి కేంద్ర ప్రభుత్వమే 10 లక్షల వరకు ఇచ్చి వారిని ప్రోత్సహించనుంది.

కేంద్ర క్యాబినెట్ ఈ పథకానికి ఇప్పటికే ఆమోదం తెలిపింది 2024 25 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం 3600 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ప్రతి ఒక్క విద్యార్థి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రధానమంత్రి మోడీ తెలియజేశారు. ఎంతోకాలంగా జరుగుతున్న ఆన్లైన్ లోన్ల మోసాలను పరిగణంలోకి తీసుకొని విద్యకి సంబంధించి ప్రతి ఒక్కరికి ఉన్నత విద్య అందించే లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకువచ్చినట్లు ప్రధానమంత్రి తెలిపారు ఈ పథకానికి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు విద్యాలక్ష్మి అనే పోర్టల్ లోకి వెళ్లి అప్లై చేసుకోవాలని తెలిపారు దీనికోసం అని కేంద్రం ప్రత్యేకంగా పోర్టల్ని తయారు చేసింది.దీంట్లో రాయితీలు చూసుకున్నట్లయితే 7.5 ఐదు లక్షల వరకు తీసుకున్నట్టయితే అందులో 75% క్రెడిట్ గ్యారెంటీని ఇవ్వనుంది.

అలాగే 10 లక్షల వరకు రుణాన్ని తీసుకున్న అభ్యర్థులకు మూడు శాతం వడ్డీతో రుణాన్ని ఇవ్వనుంది వీటి కోసం ఎలాంటి పుచీ కత్తూ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ పథకం పొందాలంటే కచ్చితంగా ఎనిమిది లక్షలు లోపు ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హులు ప్రతి ఒక్కరు దీన్ని తమ రాష్ట్రంలోకి స్వాగతించాలని కోరారు. కొన్ని గ్రామాల్లో రాష్ట్రాల్లో స్కూళ్లు శిఖలావస్థకు చేరుకున్న దాంట్లోనే విద్య బోధన జరుగుతుందని తెలిపారు అన్ని మారి ప్రతి ఒక్క విద్యార్థికి ఉన్నత విద్య అందించడమే లక్ష్యం అని తెలిపారు.