PM Kisan 19th Installment Release Date: రైతులకు పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు విడుదల
కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్న పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు విడుదల గురించి కీలక ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ఈ పద్ధతిని పాటిస్తే మాత్రమే తెలిపింది.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఆర్థికంగా సహాయ పడడం కోసం కొత్త పథకాలను అయితే అమలు చేసిన విషయం తెలిసిందే కేంద్ర ప్రభుత్వం రైతులకు సహాయ పడడం కోసం పీఎం కిసాన్ సామాన్ నిధి ద్వారా రైతులకు సహాయనిధి డబ్బులను అందిస్తూ వస్తోంది. ఏడాదికి 6000 చొప్పున ఒక ఏడాదిలో మూడుసార్లు ఈ డబ్బును విడుదల చేస్తుంది. నాలుగు నెలల కు ఒకసారి 2000 చొప్పున రైతుల ఖాతాలో డబ్బులను జమ చేస్తూ వస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటివరకు 18 విడతల వరకు డబ్బులను DBT ప్రక్రియ ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకు నేరుగా ఖాతాలో జమ చేయడం జరిగింది.
ఇప్పుడు 18వ విడత పూర్తయిన వెంటనే 19 విడత ఈ రెండు నెలల్లో పడే అవకాశం ఉన్నందున దానికి సంబంధించి లిస్ట్ విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం 19వ విడత విడుదల చేసే ముందే లిస్ట్ ను విడుదల చేయడంతో కొత్త రైతులు తమ పేర్లు అందులో లేకపోతే వెంటనే నమోదు చేసుకొని ఆధార్ కార్డు మరియు ఈ కేవైసీ ప్రక్రియను చేసుకోవాలని ఈ కేవైసీ పూర్తి చేయకపోతే డబ్బులు రైతుల ఖాతాలో జమ అవ్వవు అని కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తుంది దీనికోసం కేంద్ర ప్రభుత్వం సంబంధితలోకి వెళ్లి పీకేవైసీ పైన క్లిక్ చేసి వారికి ఆధార్ కార్డు తో పాటు బ్యాంక్ అకౌంట్ భూమి వెరిఫికేషన్ చేసుకోవాలని తెలిపారు.
ఎవరైనా ఈ కేవైసీని చేసుకోకపోతే వారికి 19వ విడత డబ్బులు ఖాతాలోకి విడుదల చేయబడవని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టడం ఉండడంతో ఈ బడ్జెట్ పై రైతులకు అంచనాలు పెరిగాయి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్న ఆరువేల రూపాయలను 10 వేలకు పెన్షన్ విషయం తెలిసిందే ఈ 19వ విడత నుండి విడుదల చేస్తుందా లేదా 20 విడత నుంచి రైతుల ఖాతాలో జమ చేస్తుందా అని రైతులు ఎదురుచూస్తూ ఉన్నారు.