NTR Devara Releasing on Japan Language 2024: దేవర సైన్యాన్ని జపాన్లో దించడానికి మేకర్స్ రంగం సిద్ధం
దేవర సైన్యాన్ని జపాన్లో దించడానికి మేకర్స్ రంగం సిద్ధం చేశారు దీనికి సంబంధించి జపాన్లో తాండవం అడున్నట్లు తెలిపారు..
కొరటా శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వికపూర్ హీరోయిన్గా తెరకెక్కించిన దేవర మూవీ జపాన్ లాంగ్వేజ్ లో విడుదల చేయడానికి మేకర్ సంగం సిద్ధం చేస్తున్నారు దీనికి సంబంధించిన ఇప్పటికే డబ్బింగ్ పూర్తి కావచ్చు అని తెలిపారు జనవరి 3 వరకు దేవర మూవీని జపాన్ భాషలో విడుదల చేయాలని మేకర్ ఆలోచిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సైన్స్కు గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఇప్పటికే జపాన్లో కల్కి మూవీ ప్రపంచం సృష్టించిన విషయం తెలిసిందే ఇప్పుడు ఎన్టీఆర్ మరో మూవీని అయితే జపాన్లో వెళ్లడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది. సెప్టెంబర్ 27 2024న విడుదలైన ఈ మూవీ ఇండియాలో ప్రపంచం సృష్టించిన విషయం తెలిసిందే
ఇండియాలో ఈ మూవీ దాదాపుగా 510 కోట్ల వరకు వసూలు చేసింది బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం 2025 మార్చి 28న ఈ చిత్రం విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించిన టికెట్స్ జనవరి 3 నుంచి అందుబాటులోకి వస్తాయని తెలిపారు.జపాన్ను తెలుగు సినిమాలు షేక్ చేయనున్నాయి. ఇప్పటికే ప్రభాస్ నటించిన ‘కల్కి’ వచ్చే నెల 3న రిలీజ్కు సిద్ధమైంది. దీంతోపాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా కూడా జపానీస్లో రిలీజ్ కానుంది.ఈ సినిమా జపాన్లో కూడా బాక్స్ ఆఫీస్ లో బద్దలు కొట్టనుందా అనేది వేచి చూడాల్సిందే.
FAQ