NIRDPR Latest Job Notification 2024 | NIRDPR Walk In Interview 2024| Latest Job Notification
NIRDPR సంస్థ నుండి కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు స్వయంగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరైతే సరిపోతుంది.
NIRDPR సంస్థ నుండి కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు స్వయంగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరైతే సరిపోతుంది.భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము, అప్లికేషన్ విధానము వంటి ముఖ్యమైన వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి.
రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ (NIRDPR)
కాలపరిమితి – Duration:
ఈ ఉద్యోగాలను 6 నెలలు కాలపరిమితికి భర్తీ చేస్తున్నారు.
మొత్తం ఖాళీల సంఖ్య – No.Posts:
మొత్తం 06 పోస్టులు భర్తీ చేస్తున్నారు. పోస్టులు వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
- జూనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ – 04
- డేటా ఎంట్రీ అసిస్టెంట్ – 02
వయస్సు – Age:
- జూనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాల గరిష్ఠ వయస్సు 30 సంవత్సరాలలో ఉండాలి.
- డేటా ఎంట్రీ అసిస్టెంట్ ఉద్యోగాలకు గరిష్ఠ వయస్సు 25 సంవత్సరాలలోపు ఉండాలి.
ఎంపిక విధానం – Selection Process:
రాత పరీక్ష / ట్రెడ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు – Posts:
NIRDPR నుండి విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్, డేటా ఎంట్రీ అసిస్టెంట్
విద్యార్హతలు – Qualification:
- జూనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాలకు జియోఇన్ఫర్మేటిక్స్/GIS/ SIT/ RS లో M.Tech./M.Sc./ B.Tech ఉండాలి.
- డేటా ఎంట్రీ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఇంటర్ (10+2) పాస్
జీతము – Salary:
- జూనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 25,000/- జీతము ఇస్తారు.
- డేటా ఎంట్రీ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 15,000/- జీతము ఇస్తారు.
అప్లై విధానము – Application Process:
- అర్హత ఉన్న అభ్యర్థులు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
- ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ రెజ్యూమ్, విద్యార్హత సర్టిఫికెట్స్ ఒరిజినల్ మరియు జిరాక్స్ కాపీలు, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేది Walk In Interview Date:
• 31-12-2024
ఇంటర్వ్యూ ప్రదేశం – Interview Place:
Vikas Auditorium, NIRDPR, Rajendranagar, Hyderabad.
FAQ
What is the purpose of nirdpr?
I don’t think the title of your article matches the content lol. Just kidding, mainly because I had some doubts after reading the article. https://accounts.binance.com/register?ref=P9L9FQKY
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.
I don’t think the title of your article matches the content lol. Just kidding, mainly because I had some doubts after reading the article.