New Ration Cards Released By Telangana Govt
తెలంగాణ రాష్ట్రా ప్రభుత్వం అందిస్తున్న రేషన్ కార్డులను అమలు చేయడానికి సన్నాలు చేస్తోంది.కొత్త రేషన్ కార్డులను ఈ నెల 25 న ప్రారంభించనున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క లబ్ధిదారునికి రేషన్ కార్డులను అందివ్వడం కోసం సన్నాహాలు చేస్తోంది. ఎన్నో యేండ్ల నుండి చేసిన నిరీక్షణకు ఇది అసలు సమాధానంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను ఈ నెల 25 నుండి లబ్ది దారులకు కొత్త రేషన్ కార్డులు జారీ ఐన ప్రతి ఒక్కరికి మొబైల్ కి సందేశం వస్తుందని తెలిపింది.సందేశం వచ్చిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డ్స్ అందుబాటులోకి వస్తాయని సివిల్ సప్లై మంత్రి ఐన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలిపారు.
1.55 లక్షల మంది లబ్ది దారులకు డిజిటల్ రేషన్ కార్డులు అమలు చేయబోతున్నట్టు తెలిపారు.గ్రామా సభల ద్వారా ఎంపిక ఐన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు మంజూరు అయినట్టు తెలిపారు.కొత్త రేషన్ కార్డులు పొంది ప్రతి ఒక్కరికి ఉచిత సన్న బియ్యం పథకాన్ని అమలు చేయాలనీ ఆదేశాలు జారీ చేశారు.ఇప్పుడు జారీ ఐన 1.55 లక్షల రేషన్ కార్డులతో కలిపి రాష్ట్రంలో 3 కోట్ల లబ్ది దారులు ఉన్నట్లు తెలిపారు.వీరి కోసం నెలకు 1.89 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ఉంటుంది అని తెలిపారు.
FAQ