Modi Governent Giving Free Adani And Ambani
పల్నాడు జిల్లా నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్ దగ్గర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది జిల్లా ప్రధాన కార్యదర్శిలు రాంబాబు ఎస్ ఆంజనేయులు నాయక్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాల్ని విడనాడాలని నిరసన తెలియజేయడం జరిగింది
ఈ నిరసన కార్యక్రమానికి ఏఐటియుసి అధ్యక్షులు ఉప్పలపాటి రంగయ్య అధ్యక్షత వహించగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో ఆదాని అంబానీలకి దేశ సంపదను దారా దత్తం చేస్తుందని ప్రభుత్వ రంగ సంస్థలను తెగ నమ్ముతుందని బడా పారిశ్రామిహేతులకు 16 లక్షల కోట్ల రూపాయలను రద్దు చేశారని లేబర్ కోళ్లను రద్దు చేయాలని పండించిన పంటకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని వ్యవసాయ కూలీలకు 200 వందల రోజులు పని దినాలు కల్పించాలని డిమాండ్లతో వారు నిరసన తెలియజేశారు