ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధికారులతో యూరియాపై సమీక్ష | MLA Vamshi meets with colectors on Urea 2025

MLA Vamshi meets with colectors on Urea

మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధికారులతో యూరియా పై సమీక్ష సమావేశం….

రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ , వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులతో కలిసి ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న…

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రైతులకు ఎరువుల కొరత రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉంది, అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ యూరియా నిల్వలను గుర్తించి రైతులకు అందే విధంగా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి…రాష్ట్ర ప్రభుత్వం ఎరువు సరఫరాను మండల స్థాయి వరకు వేగవంతం చేసింది , సూర్య దుకాణాలలో నిలువ చేసి ఎక్కడ కూడా పక్కదారి పట్టకుండా ఒకటి ఇబ్బందిగా చర్యలు తీసుకొని రైతులకు యూరియా కొరత లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలి..

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు యూరియాను తక్కువగా సరఫరా చేసింది, వెంటనే తెలంగాణ రాష్ట్రానికి కావలసిన యూనియన్ సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, అధికారులు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ యూరియాపై కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి…కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు

Leave a Comment