MISS SCHEME 2024:రైతులకు 4% వడ్డీకె రుణాలు
కేంద్ర ప్రభుత్వం రైతులకోసం ఎప్పటికప్పుడు కొత్త పథకాలనుకె రుణాలు త్తిసుకు వస్తుంది ఈ పథకాల Dవార రైతులను ప్రోత్సహిస్తోంది. అంతేయ్ కాకుకుండా రైతులు పంటలకు తెచ్చిన రుణాలను మాఫీ చేయడమే కాకుండా కొత్త రుణాలపై ఉండే వడ్డీ ఆర్ధిక భారాన్ని తగ్గించనుంది .అలంటి ఒక పథకం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం…
రైతుల ఆర్ధికం భారం తగించడం కోసం RBI కొన్ని పంటలకు తామే వడ్డీని కట్టుకుంటాం అని తెలుపడం జరిగింది.దానిని MISS అని పిలుస్తారు .MISS అంటే మాడిఫైడ్ ఇంట్రెస్ట్ సుబ్వెన్షన్ పథకం అని అర్ధం ఈ పథకం ద్వారా కొంతంది రైతులకు కొన్ని పంటలకు రుణం తరవాత పెరిగే వడ్డీల్లో కొంత భాగాన్ని మేమె బ్యాంకులకు నేరుగా పే చేస్తామం అని తేలూపడం జరిగింది.
MISS ప్రారంభం :
MISS పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2006 -2007 ఆర్ధిక సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది.దీని యొక్క ముఖ్య ఉద్దేశం తక్కువ వ్యవధి గల లోన్స్ రైతులకు అందుబాటు ధరలలో ఇచ్చి వారిని అవసరానికి ఆదుకోవడడం .ఒక సంవత్సరం లోపు రైతులు తాము తీసుకున్న బకాయిలను బ్యాంకు కు చెల్లించని యెడల రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా (RBI ) వడ్డీలోని కొంత మొత్తాన్ని ప్రభుత్వ,ప్రైవేట్ రంగాలలో రైతులు తీసుకున్న బ్యాంకులకు చెల్లిస్తుంది.దాని ద్వారా రైతులకు కొంత ఆర్ధిక భారాలన్నీ తగ్గించేసానుంది.
వడ్డీ ఎలా చెల్లిస్తుంది.
రైతులు ఏదైనా ప్రైవేట్ లేదా ప్రభుత్వ రంగాలలో ఉన్న అర్హత కలిగిన బ్యాంకుల్లకు రైతు తీసుకున్న రుణంలో కొంత వడ్డీని చెల్లిస్తుంది .ఉదాహరణకు : రైతు కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో 3 లక్షల వరకు లోన్ తీసుకున్నట్లయితేయ్ దాని వడ్డీ వచ్చేసి 7% . 1 ఏడాది లోపు రైతు తానూ తీసుకున్న రుణాన్ని మొత్తం బ్యాంకుకు కట్టినట్లయితేయ్ 2% వరకు వడ్డీ ని RBI భరిస్తుంది .అదే రైతు 1 ఏడాది తరవాత బ్యాంకుకు రుణాన్ని తిసిగి చెల్లిస్తేయ్ రైతు ఋణం తీసుకున్న ఆర్ధిక సంవత్సరాన్ని బట్టి RBI సంబంధిత బ్యాంకులకు నేరుగా 1. 5% వడ్డీని కడుతుంది .మిగిలిన 5.5% వడ్డీని రైతులు బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుంది.
4% వడ్డీ ఎలా అందుతుంది
రైతులు బ్యాంకుల నుండి తీసుకున్న రుణాన్ని ఒక ఏడాదిలోపు బ్యాంకులకు తిరిగి చెల్లిస్తేయ్ ఆ తరవాత రైతులు తీసుకునే కొత్త రుణానికి కేవలం 4% వడ్డీ అనేది వర్తింది .ఏడాది తరువాత రుణాన్ని చెల్లించిన వారికి ఇది వర్తించదు
ఏ పంటలకు ఇది వర్తిస్తుంది
రిజెర్వే బ్యాంకు అఫ్ ఇండియా ఈ ఆర్ధిక సంవత్సరంలో కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా తీసుకున్న వ్యవసాయ మరియు వ్యవసాయేతర అనుబంధ సంస్థలకు మాత్రమే 3 లక్షల వరకు రుణాలను ఇస్తుంది.దీనికి సంబంధించిన నిధులను RBI నాబార్డు ద్వారా రైతుల రుణ ఖాతాలోకి నేరుగా విడుదల చేయడం జరుగుతుంది.వెంటనే తిరిగి చెల్లించే రైతులు స్వల్పకాలిక పంట రుణాలు మరియు లేదా పశుపోషణ, పాడిపరిశ్రమ, చేపల పెంపకం, తేనెటీగల పెంపకం మొదలైన వాటితో సహా అనుబంధ కార్యకలాపాల కోసం 2024 ఆర్థిక సంవత్సరంలో సంవత్సరానికి 4% చొప్పున స్వల్పకాలిక రుణాలను పొందుతారని ఇది సూచిస్తుంది- 25,” అని సెంట్రల్ బ్యాంక్ ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది.
గమనిక : మరిన్ని పథకాలు ,ఉద్యోగాలు మరియు చదువు సంబంధిత అంశాల కొరకు మన వెబ్సితెను ఫాలో అవ్వగలరు.
జై జవాన్ జై కిసాన్ జై హింద్.
FAQ:
1 thought on “MISS SCHEME 2024:రైతులకు 4% వడ్డీకె రుణాలు”