Meesaala Pilla Song Lyrics In telugu Chiru Mana Shankara Varaprasad Garu | Nayanthara |Bheems Music 2025

Meesaala Pilla Song Lyrics In telugu Chiru

Here’s the powerful “Meesaala Pilla” Lyrical Song from Mana Shankara Varaprasad Garu, starring Megastar Chiranjeevi and Nayanthara. Composed by Bheems Ceciroleo and directed by Anil Ravipudi, this track is pure energy, rhythm, and swag!


  • Movie Name: Mana Shankaravaraprasad Garu
  • Singers : Udit Narayan, Shweta Mohan
  • Music Director : Bheems Ceciroleo
  • Lyrics : Bhaskarabhatla Ravikumar
  • Choreography: Vijay Polaki
  • Writer & Director – Anil Ravipudi
  • Producers – Sahu Garapati And Sushmita Konidela

 

Hey Mesala Pilla
Nee Mukku Meeda Kopam
Kochem Taggale Pilla

Hey Mesala Pilla
Nee Mukku Meeda
Kopam Kochem Taggale Pilla

Pddunlechin Daggara
Nundi Daily Yuddala

Mogudu Pellalantene
Kanki Kodavalla

Atta Kannerra Jeyala
Kaarale Nurelaa..

Itta Dummethi Poyala
Doorale Perigela..

Kundelu Kopam Vaste
Chiruthaki Chematalu Pattela

Nee Veshaalu Challe
Nuvvu Kakapadite
Karigetantha Seene Ledule

Andite Juttu Andakapote Kalla Berala
Nuvvitta Innocente Pace Pedite 
Inka Nammala
Ho Babu Nuvve Intheyna
Maga Jaathi Mottham Inthenaa
Gundello Mullu Guchhi Puvvulu 
Chethiki Istaara
Hey Mesala Pilla
Nee Mukku Meeda Kopam
Kochem Taggale Pilla

Veshaalu Challe Nuvvu Kakapdithe
Karigetantha Seene Ledule
Meesala Pilla

Ho Edurinti Enkatrao
Kulluku Sachuntaadu

Pakkinti Subbarao Dishtettuntaadu
Eedu Matte Kottukupone 
Vaadu Etlo Kottuku Ponu

Aa Yedukondala Yenkanna
Naa Badani Choosuntaadu
Srishailam Mallanna
Karuninchuntaadu

Kanuke Neetho Kattaiyanu 
Kanuke Chala
Happy Guntunnanu 

Nuvvintha Harshugaa Matladala
Heart Death Ayye Poyela 
Ye Thappu Cheyakunda Bhoommidha
Evvaraina Untaara
Nee Thappulu Okatarenda 
Chitragupthuni Chittala

Hey Mesala Pilla
Nee Mukku Meeda
Kopam Kochem Taggale Pilla

Nee Veshalu Challe
Nuvvu Kakapadithey
Karigetantha Seene Ledule

Raaji Padudaam Ante Raave Maji Illala
Nuvv Roju Pette Narakam Loki 
Malli Dookala
Abhaa Paathavanni Thodala
Naa Anthu Edo Choodala
Kolkatha Kaali Matha
Neeku Menathayyela

Hey Mesala Pilla
Naa Moham Meeda
Enni Saarlu Dorle Veyyala

Hallo Baaga Chaliga
Undi Duppati Kappandraa



Telugu Lyrics


హే మీసాల పిల్లా.. నీ ముక్కు మీద
కోపం కొంచెం తగ్గాలే పిల్లా..

మీసాల పిల్లా.. నీ ముక్కు మీద కోపం
కొంచెం తగ్గాలే పిల్లా..

పొద్దున లేచిన దెగ్గర నుంచీ డైలీ యుద్ధాలా?
మొగుడు పెళ్లాలంటేనే కంకి కొడవళ్ళా??

అట్టా కన్నెర్ర జెయ్యలా..
కారాలే నూరేలా

ఇట్టా దుమ్మెత్తి పోయ్యలా..*
దూరాలే పెంచేలా

కుందేలుకు కోపం వస్తే..
చిరుతకి చెమటలు పట్టేలా

నీ వేషాలు చాల్లే.. నువ్వు కాకా
పడితే కరిగేటంత సీనే లేదులే

అందితే జుట్టూ..
అందకపోతే కాళ్ళ బేరాలా

నువ్విట్టా ఇన్నోసెంటే
ఫేసే పెడితే ఇంకా నమ్మాలా..

ఓ బాబు నువ్వే ఇంతేనా..
మగ జాతి మొత్తం ఇంతేనా..
గుండెల్లో ముల్లు గుచ్చి
పువ్వులు చేతికి ఇస్తారా..

మీసాల పిల్లా.. నీ ముక్కు మీద
కోపం కొంచెం తగ్గాలే పిల్లా..

వేషాలు చాల్లే.. నువ్వు కాకా
పడితే కరిగేటంత సీనే లేదులే..
మీసాల పిల్లా…

ఆ ఎదురింటి యెంకట్రావ్
కుళ్లకు సచ్చుంటాడూ..

పక్కింటి సుబ్బారావ్ దిష్టేట్టుంటాడూ..
ఈడు మట్టే కొట్టుకు పోనూ
వాడు యేట్లో కొట్టుకు పోనూ…

ఆ ఏడు కొండల వెంకన్నా
నా బాధని చూసుంటాడు

శ్రీశైలం మల్లన్నా
కరుణించుంటాడూ..

కనుకే నీతో కట్ అయ్యాను
చాలా హ్యాపీ గుంటున్నాను..

నువ్వింత హార్ష్‌గా మాటడాలా
హార్ట్ హాట్ అయిపోయేలా…
ఏ తప్పు చేయకుండా
భూమ్మీద ఎవ్వరైనా ఉంటారా

నీ తప్పులు ఒకటా రెండా
చిత్రగుప్తుడి చిట్టాలా..

హే మీసాల పిల్లా.. నీ ముక్కు మీద
కోపం కొంచెం తగ్గాలే పిల్లా..

నీ వేషాలు చాల్లే.. నువ్వు కాకా
పడితే కరిగేటంత సీనే లేదులే..

రాజీ పడదామంటే రావే మాజీ ఇల్లాలా

నువ్వు రోజు పెట్టే నరకంలోకి మళ్ళీ దూకాలా
అబ్బా పాతవన్నీ తొడాలా..
నా అంతు ఏదో చూడాలా

కలకత్తా కాళీమాత..
నీకు మేనత్త అయ్యేలా

హే మీసాల పిల్ల.. నా మొహం
మీద ఎన్ని సార్లు డోరె వెయ్యలా..

హల్లో బాగా చలిగా ఉంది
దుప్పటి కప్పండ్రా..


Follow On:-


 

Leave a Comment