Meenu Lyrics In Telugu Sankranthiki Vasthunam | Venkatesh,Meenakshi,Aishwarya | Anil R | Bheems C 2024

Photo of author

By Admin

Meenu Lyrics In Telugu Sankranthiki Vasthunam | Venkatesh,Meenakshi,Aishwarya | Anil R | Bheems C

Song Name: Meenu Lyrics : Anantha Sriram Singers : Bheems Ceciroleo, Pranavi Acharya Music Director : Bheems Ceciroleo

Hey Naa Lifelonunna Aaa
Prema Page Teena
Pagelo Raasunna Andala
Aa Peru Meenaa
Trainer Ga Nenunte
Traineega Vachnidaa Koona
Vasthune Velugedo Nimpindi
Aa Kallalonaa…
Chitrangaa Aa Roopam
Choopullo Chikkinde
Matthiche O Dhoopam
Oopirlo Challinde
Oye O…Oye O…Oye O…
Khakeela Thotallo
Kougille Koosaye
Laatilaa Remmallo
Rojaale Poosaye
Meenu Dingading Dingadin
Meenu Dingading Dingadin
Ole Oleyoo

Phonelo A Talking Talking
Landlo Walking Walking
Brainlo Startainde
Naa Meeda Liking

Hu…..HU….hU…..uuu
Hu…..HU….hU…..uuu

Sanivaralaite Cinima Hallona
Selavedaina Vachhindante
Shopping Mallonaa
Sayantram Aitey..hey
Gupchup Stallona
Thella Tella Vare
Good Morning Kai
Waiting Thappena
Kalisi Tiringina Paarkulu Yennenno
Kalipina Paatalu Inkenno
Matalu Kalipe Thondaralone
Premalu Mudirayee
Baby
Tingadinga Dinga Ding
Baby
Tingadinga Dinga Ding
Baby
Ringadinga Dinga Ding oh…oh

Daily Smiling Smiling
Gallo Teling Teling
Meeting Kaledante
Missainaa Feeling

Chiru Chiru Jallullo
Pedavulu Tadisaye
Thadisina Iddari
Pedavula Paina
Merupulu Merisaaye
Urumula Chappudulo…ooo
Urakalu Modalaye..eee..
Urukuthu Unde Thalapulanemo
Bediyamulaapaaye
Adugu Adugu Mundhuku
Jarupukuni
Okariki Okaramu Cheruvaye
Oopiri Thagiletanthaga
Mukhamulu Yeduruga Unchaame

Bava
Tingadinga Dinga Ding
Bava
Tingadinga Dinga Ding
Bava
Ringadinga Dinga Ding oh…oh
Bava
Needanne Nenu
Bava Ninnodili Ponu
Bava
Nee Love Story ki
Pedda Fanayya

Oh Aakashamai Ne Vechundaga
O Jabillilaa….Tanochhindigaa…ha
Gundelooo…o..ooo Niliche
Gnapkam….Meenaa…..

Note: If You identified Any Mistake Please Write mistake in Comment Box Or sent Mail to Info@rythuprasthanam.com


Telugu Lyrics 

Godari Gattu Meeda Song Lyrics in Telugu and English

హే నా లైఫ్‌లోనున్న ఆ
ప్రేమ పేజీ తీనా
పేజీలో రాసున్నా అందాల
ఆ పెరు మీనా
ట్రైనర్ గా నేనుంటే
ట్రైనీగా వచ్చిందా కూన
వస్తునే వెలుగేదో నింపింది
ఆ కళ్లలోనా…
చిత్రాంగ ఆ రూపం
చూపుల్లో చిక్కిందే
మత్తిచె ఓ ధూపం
ఊపిర్లో చల్లిందే
ఓయ్ ఓ…ఓయ్ ఓ…ఓయ్ ఓ…
ఖకీలా తోటల్లో
కౌగిల్లే కూసయే
లాటిలా రెమ్మల్లో
రోజాలే పూసయే
మీను టీంగా డింగా డింగ్
మీను టీంగా డింగా డింగ్
మీను రింగడింగ డింగా డింగ్
ఓలే ఒలేయో

ఫోన్లో ఎ టాకింగ్ టాకింగ్
ల్యాండ్‌లో వాకింగ్ వాకింగ్
బ్రెయిన్లో స్టార్టైన్డే
నా మీద లైకింగ్

హు…..హు….హు…..ఊ
హు…..హు….హు…..ఊ

శనివారలైతే సినిమా హాల్లోనా
సెలవేధైనా వచ్చిందంటే
షాపింగ్ మల్లోనా
సాయంత్రం ఐతే..హే
గప్‌చుప్ స్టాల్లోనా
తెల్లా తెల్ల వారే
గుడ్ మార్నింగ్ కై
తప్పెనా వెయిటింగ్
కలిసి తిరింగిన పార్కులు యెన్నెన్నో
కలిపిన పాటలు ఇంకెన్నో
మాటలు కలిపే తొందరలోనే
ప్రేమలు ముదిరాయి
బేబీ
టీంగడింగ డింగా డింగ్
బేబీ
టీంగడింగ డింగా డింగ్
బేబీ
రింగడింగ డింగా డింగ్ ఓహ్…ఓహ్

డైలీ స్మైలింగ్ స్మైలింగ్
గాల్లో తేలింగ్ తేలింగ్
మీటింగ్ కాలేదంటే
మిస్సైనా ఫీలింగ్

చిరు చిరు జల్లుల్లో
పెదవులు తడిసయె
తడిసిన ఇద్దరి
పెదవుల పైనా
మెరుపులు మెరిసాయె
ఉరుముల చప్పుడులో…ఊ
ఉరకలు మొదలయే..ఈ..
ఉరుకుతూ ఉంటే తలపులనేమో
బిడియములాపాయే
అడుగు అడుగు ముందుకు
జరుపుకుని
ఒకరికి ఒకరము చెరువాయె
ఊపిరి తగిలేంతగా
ముఖములు యెదురుగ ఉంచామె

బావ
టీంగడింగ డింగా డింగ్
బావ
టీంగడింగ డింగా డింగ్
బావ
రింగడింగ డింగా డింగ్ ఓహ్…ఓహ్
బావ
నీదాన్నే నేను
బావ నిన్నొదిలి పోను
బావ
నీ లవ్ స్టోరీ కి
పెద్ద ఫ్యాన్నయ్య

ఓ ఆకాశమై నే వెచుండగా
ఓ జాబిల్లిలా….తానొచ్చిందిగా…హా
గుండెలూ…ఓ..ఓఓ నిలిచే
జ్ఞాపకం ….మీనా…..

గమనిక: మీరు ఏదైనా పొరపాటును గుర్తించినట్లయితే, దయచేసి తప్పును వ్యాఖ్య పెట్టెలో వ్రాయండి లేదా Info@rythuprasthanam.comకు మెయిల్ పంపండి

Leave a Comment