Medical Job Notification 2024: వైద్య ఆరోగ్య శాఖల్లో 4 వేళా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

Medical Job Notification 2024: వైద్య ఆరోగ్య శాఖల్లో 4 వేళా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి మెడికల్ రేసుట్మెంట్ బోర్డు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 2030 మంది స్టాఫ్ నర్స్ ఉద్యోగాల కోసం పది రోజుల్లోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలిపారు. వీటితో పాటుగా మరి కొన్ని ఫార్మసిస్ట్ పోస్టుల భర్తకి ఈ నెలాఖరు కాళ్ళ మెడికల్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మొత్తంగా వైద్య ఆరోగ్య శాఖలో దాదాపు 4 వేళా పోస్టుల భర్తీకి ఈ నెలలోనే నోటిఫికేషన్ రానుంది.ఈ పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆర్ధిక శాఖా నుంచి ఆమోదం వచ్చిందని తెలిపారు. కాగా వైద్య ఆరోగ్య శాఖలో సెప్టెంబర్ లోనే ల్యాబ్ టెక్నిషన్లు ,స్టాఫ్ నర్సులు ,ఫార్మసిస్ట్ ల భర్తీ కోసం జాబ్ క్యాలెండరు లో సెప్టెంబర్లోనే భర్తీ ఉన్నట్లు తెలిపారు.

గత ప్రభుత్వం ఐన తెలంగాణ రాష్ట్ర సమితి తాము అధికారంలోకి వచ్చిన పది సంవత్సరాల్లో 2017 లో ఒకసారి మాత్రమే వైద్య ఆరోగ్య శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది మల్లి తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనుంది అంటే దాదాపుగా పది 7 సంవస్త్రాల తరువాత ల్యాబ్ టెక్నీషియన్ ,స్టాఫ్ నర్స్ మరియు ఫార్మసిస్ట్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఇదైనా బీసజావుగా సాగుతోందా లేఖ మధ్యలోనే వదిలేస్తారా అనేది వేచి చూడాలి. బుధవారం సాయంత్రం వరకు సంబంధిత నోటిఫికేష అధికారిక వెబ్సైట్లో కి అందుబాటులోకి రానుంది.అర్హత గల అభ్యర్థులు నోటిఫికేషన్ ఇచ్చిన తేదీల ప్రకారం అప్లై చేసుకోగలరు.

మరో నాలుగు మెడికల్ కాలేజీలకు వచ్చిన పరిమిషన్

తెలంగాణాలో గత ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అవి కాకుండా మరో నాలు మెడికల్ కాలేజీలకు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. రెండు రోజుల్లో NMC నుండి అనుమతులు రానున్నాయి. మెడికల్ కాలేజీలు నిర్మించనున్న పట్టాన ప్రాంతాలు భువనగిరి ,మహేశ్వరం ,కుబ్దుల్లాపూర్ మరియు మెదక్ ప్రాంతాల్లో త్వరలోనే కొత్త మెడికల్ కాలేజీలు నిరమించనుంధీ కాంగ్రెస్ ప్రభుత్వం. మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం ఇప్పటికే రాష్ట్ర ఆర్ధిక శాఖ నుండి ఆమోదం లభించినట్టు రాజాకీయ వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే NMC నుండి అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తాం అని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండరు ను విడుదల చేసిన ప్రకారమే విధులు నిర్వహిస్తుంది అని వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారమే కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అని ఆయన తెలిపారు.విచ్చలవిడిన ప్రైవేటు సంస్థలు పుట్టుకొస్తున్న నేపథ్యంలో కొత్త కాలేజీలకు ఆమోదాలు తీసుకు వచ్చామని వచ్చే వానకాలం నుండి వైద్య ఆరోగ్య శాఖల్లో చదువులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు.ఇకపైనా ఎక్కువ ఫీజలు చెల్లించి ప్రైవేట్ వ్యవస్థల్లో చదవాల్సిన పని లేదని ప్రభుత్వం నిర్మించబోయే కొత్త గోవేర్నమేంట్ కాలేజీల్లో చదవచ్చని అన్నారు 

Leave a Comment