Mallanna Sagar residents attack Harish Rao
మాజీ మంత్రి హరీష్ రావు కు చేదు అనుభవం ఎదురైంది ,కెసిఆర్ ఇలాకాలో ప్రచారం కోసం వెళ్లిన ఆయనకు మల్లన సాగర్ నిర్వాసితులు చెప్పులతో స్వగతం పలికారు..
తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికల కోసం అన్ని పార్టీలు తమ సిటీలో ప్రచారాన్ని మొదలు పెట్టారు.ఈ ప్రచారంలో అధికార ప్రతి తము ఈ రెండేళ్లలో చేసిన పనులను చెప్పుకుంటూ ప్రచారం కొనసాగిస్తూ ఉండంగా ప్రతి పక్ష పార్టీలు మాత్రం అక్కడక్కడా అవమానాలు ఎదుర్కొంటున్నారు.ఇటీవల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి BRS MLA ఐన హరిష్ రావు మరియు KTRగారు కెసిఆర్ ఇలాకా ఐన గజ్వెల్ కు మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వెళ్లగా అక్కడ పట్నం నిర్వాసిత కాలనీ ప్రజలు ఘనంగా స్వాగతం పలకకుండా చెప్పులతో స్వగతం పలికారు.
దీంతో మల్లి ఒకసారి హరీష్ రావు మరియు KTR గారికి బలమైన అవమానం జరిగింది. ఈ దాడికి గల కారణాలు మల్లన్న సాగర్ పేరు చెప్పి మా భూములు అన్ని లాగేసుకొని మాకు ఇస్తానన్న డబ్బులు కూడా ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురిచేశారు అంటూ మల్లన సాగర్ భూ నిర్వాసితులు ఈ దాడికి పాల్పడ్డారు.ఇప్పుడు గాజ్వెల్ లో హై టెన్షన్ నెలకొంది. మా ఊర్లను సర్వనాశం చేశారు మీరు ఎం మొహమా పెట్టుకొని ఇప్పడు వచ్చారు అని అన్నారు అంటే కాకుండా ప్రచార రథానికి ఉన్న ప్లెక్సీలను చింపి వేసి హరీష్ రావు గో బ్యాక్ అంటూ వెళుతన్న వాహనం పై కూడా ఆందోళన కారులు నిరసన తెలిపారు.ఈ దాడిలో ఎక్కువగా హరీష్ రావు గారు అవమాన భారానికి గురయ్యారని తెలుస్తుంది . ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.










