స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు sec గెజిట్ జారీ | Local Body Elections Stopped In Telangana 2025

Local Body Elections Stopped In Telangana

తెలంగాణాలో జరగున్న స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం sec గెజిట్ జారీ చేసింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు బీసీ లకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని జీవో 9 విసుద్ధాల చేయడాం జరిగింది ఐతే జీవో ను సవాల్ చేస్తూ హై కోర్టులో పిటిషన్ దాఖలు కా కొంత టైం ఇచ్చి అక్టోబర్ 8 కి వాయిదా వేసిన హై కోర్ట్ రోజు వాయిదా వేసి మల్లి 9 తారీఖు అస్సలు ఎలా 42% రిజర్వేషన్ జీవో ఎలా ఇస్తారు అని కోర్ట్ అడిగింది.

వెంటనే ఎలక్షన్ నోటిఫికేషన్ ఆపివేసి రాష్ట్ర ప్రభుత్వం మరియు ఎన్నికల సంఘం సరైన మరియు పూర్తి సమాచారం మరో 4 వారాల్లో అందించాలని అంతవరకూ ఎన్నికలు ఆపాలని ఆదేశాలు జారీ చేసింది.దీంతో నామినేషన్ వేసిన వారి పరిస్థితి ఏంటో అని అర్ధం కాకుండా ఉంది.తెలంగాణలో జరగనున్న ఎంపీటీసీ ,జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి స్టే ఎత్తి వేస్తున్నట్టు ఎన్నికల సంఘం గెజిట్ విడుదల చేసింది.ఎన్నికల నియమావళి 4 వారల వరకు వాయిదా వేస్తున్నట్టు గెజిట్ లో తెలిపింది.

కోర్ట్ నుండి స్పష్టమైనదేశాలు వచ్చిన తరువాత మాత్రమే మల్లి నోటిఫికేషన్ విడుదల చేస్తాం అని తెలిపింది.హై కోర్టులో విచారణలో ఉన్న 42% బీసీ రిజర్వేషన్ కేసును సుప్రీం కోర్టులో మల్లి పిటిషన్ దాఖలు కాగా అక్కడ కొట్టివేసింది.అప్పుఱత వచ్చింది అని అధికార పార్టీ అనుకోగా హై కోర్ట్ ఇచ్చిన తీర్పుతో ఇప్పుడు ప్రభుత్వం ఎం చేస్తుందో వేచి చూడాలి.

Leave a Comment