KTR shocking comments on CM Revanth Reddy
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు రాజకీయ జోరు ఊపందుకుంది ఎక్కడ చూసిన కూడా ఇప్పుదు ఒకరిపై ఒకరు మాటల తూటాలను వదులుతూ ఉన్నారు..
రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎలేచ్షన్స్ రిజల్ట్స్ఇప్పుడు రాష్ట్రంలో వేడిని రాజేస్తోంది.రాష్ట్ర పార్టీలు ఇప్పుడు ఒకరిపై ఒకరు తూటాలు జూలుముకుంటున్నట్టుగా మాట్లా యుద్ధాన్ని చేస్తున్నారు.ఇటీవల మున్సిపల్ ఎలక్షన్ క్యాంపెనింగ్ టైములో మాజీ ఐటీ రంగ మంత్రి brs వర్కింగ్ ప్రెసిడెంట్ ktr గారు ముఖ్యమంత్రిపై అసభ్య పదజాలాన్ని వాడారు.ఆయన మాట్లాడుతూ ఖర్మ కాళీ brs అధికారంలోకి వస్తే పొట్టోడా రాసి పెట్టుకో నీ పరిస్థి ఎలా ఉంటుండో అనిఆయన అన్నారు.తొర్రూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఇక్కడ ఒక్కో ఓటుకు కాంగ్రెస్ పార్టీ రూ.10,000 ఖర్చు చేసినా, ముగ్గురు మంత్రులు ప్రచారం చేసినా, బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించిన తొర్రూర్ ప్రజలు అంటూ పార్టీ శ్రణులు చెబుతున్నాయి..తెలంగాణ మలిదశ ఉద్యమంలో సంచులు మోసుకుంటా ఉన్నోడు ఇప్పుడు మాక్ చెప్తుండు..వాడు ఎం పీకలేదు అన్న ktr










