Kashmir Exhibition In Hyderabad Grounds : హైదరాబాద్ అంతరంగంలో కాశ్మీర్ అందాలు….రండి చూసొద్దాం..
ఈ కాశ్మీర్ కి వెళ్లి హైదరాబాద్ ని మరచిపోదామా..చుట్టూ మంచు కోడలు మధ్యలో మంచు క్షేత్రాలు చల్లటి గాలులు నిజంగా కాశ్మీరే..
Rythu Prasthanam, Hyderabad: కాశ్మీర్ అనేది దేశానికి ఒక పట్టుకొమ్మ అని మనం అనుకుంటున్నాము అలాంటి కాశ్మీర్ ఒకసారి హైదరాబాదులోకి వస్తే అది ఎలా ఉంటుంది దాన్ని ఎక్స్పీరియన్స్ చేసేద్దామా….హైదరాబాద్ మహానగరంలో ఎప్పటికప్పుడు కొత్తగా ఎగ్జిబిషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ ఎగ్జిబిషన్లో కొన్ని కొన్ని మనసుకు నచ్చే విధంగా మంచి ఎక్స్పీరియన్స్ ను కలిగిస్తుంటాయి…అవి మళ్ళీ మనం మర్చిపో ఉన్నంతగా మంచి ఎక్స్పీరియన్స్ ను ఇస్తూ ఉంటాయి అలాంటి దాంట్లోకి వస్తుంది ఇప్పుడు మనం చెప్పుకోబోయే కాశ్మీర్ ఎగ్జిబిషన్. ఈ కాశ్మీర్ ఎగ్జిబిషన్ అనేది కాశ్మీర్ లో ఉండే ప్రతి ఒక్క చోటుని అక్కడ ఉండే ప్రదేశం చుట్టూరా ఉన్న కొండలు, పువ్వులు, పండ్లతోటలు లాంటి ఎన్నో రకాల వింతలు అయితే ఇక్కడ ఉన్నాయి.ఈ కాశ్మీర్ ఎక్సిబిషన్ సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 11గంటలవరకు ఉంటుంది .
మనం ఒకసారి వెళ్ళామో మనం కాశ్మీర్లో ఉన్నట్టుగానే అనిపిస్తుంది. అక్కడ ఉండేటటువంటి చల్లటి ప్రదేశం మంచు కొండలు చుట్టూరా పూల తోటలతో ఎలాగైతే ఉంటుందో అదే విధంగా ఇక్కడ కాశ్మీర్ ఎగ్జిబిషన్ ని డిజైన్ చేశారు అని చెప్పవచ్చు. ఈ కాశ్మీర్ ఎగ్జిబిషన్ ని నిర్వహిస్తున్న వారు తాను సొంతంగా కాశ్మీర్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ను చేశారో అదే విధంగా మనకు అలాంటి ఎక్స్పీరియన్స్ అందించే విధంగా ఈ కాశ్మీర్ ఎగ్జిబిషన్ ని అయితే తీసుకోవచ్చారు. చాలామంది ఎగ్జిబిషన్ అంటే కేవలం మిషన్లో ఫుడ్ కోడ్స్ డ్రెస్సింగ్ క్లాత్ వేర్స్ మాత్రమే ఉంటాయి అని అనుకుంటారు కానీ అన్నిటికీ భిన్నంగా ఉండే విధంగా కొత్తగా ఆలోచన చేయాలి అనుకుంటారు.
మీరు దానికోసం అని కాశ్మీర్ లో తాను ఎక్స్పీరియన్స్ చేసిన ప్రతి ఒక్క ఎలిమెంట్స్ ను ఇక్కడ అందంగా చిత్రీకరించారు. ఎత్తయిన కొండల నుంచి జారు వాడుతున్న వాటర్ ఫాల్స్ తో సహా ఇక్కడ డిజైన్ చేయడం చాలా అందంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఎగ్జిబిషన్ కి వచ్చి ఆనందంగా ఉల్లాసంగా ఫ్యామిలీతో కొంత వరకు స్పెండ్ చేస్తూ తమ యొక్క తగ్గించుకోవడం కోసమే ఈ కాశ్మీర్ ఎగ్జిబిషన్ హైదరాబాద్ కి తీసుకొచ్చామని మీర్జా రఫీ గారు అన్నారు. ఇప్పుడు దేశంలో ఉన్న రాష్ట్రాలు మొత్తం హైదరాబాద్ వైపు చూస్తున్నాయి అలాంటి హైదరాబాదులో ఉరుకుల పరుగుల జీవితంలో ఉండే ప్రతి ఒక్కరు ఇలాంటి ఎగ్జిబిషన్లకు విసిట్ అయినప్పుడు మనం ఆశ్చర్య మర్చిపోతామని చెప్పుకోవచ్చు.ఈ ఎక్సిబిషన్ నెక్లస్ రోడ్ ప్యూపిల్స్ ప్లాజా ,ముస్క్టి రెస్టారెంట్ వద్ద నిర్వహించ బడుతుంది మీరు కూడా ఒకసారి వెళ్లి విసిట్ చేయండి .ఈ ఉత్సవం జనవరి వరకు నడుస్తుంది.
ఫైనాన్సియల్ గా కానీ మారె విధంగా కానీ కాశ్మీర్ వెళ్లలేని ఎంత=ఓమంది కోసం ఈ ఎక్సిబిషన్ మనలాంటి వాళ్ళకోసం తీసుకు వచ్చారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం పనిలో పదో లేక ఏ ఇతర కారణాలతోనే బయటికి వెళ్లకుండా హైద్రాబాద్లోని ఉంటాం కాబట్టి మన వీలు దొరికినప్పుడల్లా ఇలాంటి ప్రదేశాలను ఎంజాయ్ చేద్దాం..
FAQ