Jawahar Nagar police Case field against Allu arjun : ఆర్మీని అవమానించారు అంటూ అల్లు అర్జున్ పై కేసు నమోదు 2024

Photo of author

By Admin

Jawahar Nagar police Case field against Allu arjun: ఆర్మీని అవమానించారు అంటూ అల్లు అర్జున్ పై కేసు నమోదు 2024

దేశ రక్షణ బలగాలను అవమానించే విధంగా ఆయన వ్యవహరించారని HYDలోని జవహర్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అల్లు అర్జున్పై FIR నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

అల్లు అర్జున్ పై జవహర్నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నమోదైంది.ఆర్మీని అవమానించేలాగా వాక్యాలు చేసారంటూ పిటిషన్ దాఖలు.పుష్ప సినిమాతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జునగా ఉన్న ఆయన పుష్ప సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ ఆకాశానంటింది ఇప్పుడు ఒక పాన్ ఇండియా స్టార్ గా అల్లు అర్జున్ ఎదిగారు ఆయన సినిమా రిలీజ్ ఈవెంట్ కి పాట్నాలో ఇసుకేస్తే రాలనంత జనం రావడం గమనార్హం ఐతే తానూ నటిస్తున్న ప్రతి సినిమాలో తనకంటూ ఒక స్ట్రాటజీని తెచ్చుకునే వ్యక్తి అల్లు అర్జున్ ఇప్పుడు అలంటి ఐకాన్ స్టార్ పైన హైద్రాబాద్లోని జవహర్ నగర్ లో ఆర్మీ ని అవమానించారు అంటూ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కవాతో ఒక్కసారిగా కంగు తిన్నారు.

అథిమిని అవమానించేలాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి ఎందుకు ఆలా అనవలసి వచ్చింది.తన ఫ్యాన్స్ను ఉద్దేశిస్తూ అల్లు అర్జున్ ‘ఆర్మీ’ అనే పదాన్ని వాడటాన్ని గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్, వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ ప్రతినిధులు తప్పుబట్టారు. తనకూ ఓ ఆర్మీ ఉందంటూ దేశ రక్షణ బలగాలను అవమానించే విధంగా ఆయన వ్యవహరించారని HYDలోని జవహర్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అల్లు అర్జున్పై FIR నమోదు చేయాలని డిమాండ్ చేశారు.ఇప్పకే ఆంధ్ర ప్రదేశ్లో వైసీపీ అభ్యర్థి తరుపున ప్రచారం చేసినందుకు గాను మెగా ఫాన్స్ అల్లు అర్జున్ పై గుర్రుగా ఉన్నారు.

అంతే కాకుండా పుష్ప సినిమా రిలీజ్ కాకుకండానే ఎన్నో వివాదాలను ఎదుర్కోవడంతో పాటు భారీ రంగ్ లో టికెట్స్ అమ్ముడవడం సాటిలైట్ రైట్స్ అతి ఎక్కువ మోతాదులో అమ్ముడవడం లాంటి రికార్డు బ్రేకింగ్ ని తన సొంతం చేసుకుంది.ఈ వివాదం పై ఇంత వరకు ఐకాన్ స్టార్ స్పందున్చలెదు.ఈ విషయం పై ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాలి.కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ,రష్మిక మందాన జంటగా సుకుమార్ డైరెక్షన్లో చేసిన సినిమా పుష్ప 2 విడుదలకు సిద్ధంగా ఉంది డిసెంబర్ 05 న దేశ వ్యాప్తంగా థియేటర్స్లో సందడి చేయనుంది.

Leave a Comment