తిరుమలను దర్శించుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు | Jagruthi President Kalvakuntla Kavitha 2025

Jagruthi President Kalvakuntla Kavitha

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు

ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామి వారిని దర్శించుకున్న కవిత, అనిల్ దంపతులు

కవిత దంపతులకు దర్శనం చేయించి వేద ఆశ్వీరచనం చేసిన అర్చకులు.. స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించిన ఆలయ అధికారులు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది..

రైతు ప్రస్థానం : కవిత దంపతులకు దర్శనం చేయించి వేద ఆశ్వీరచనం చేసిన అర్చకులు.. స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించిన ఆలయ అధికారులు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది.. హతీరాం బావాజీ బార్సీ ఉత్సవాల్లో పాల్గొని దర్శనం చేసుకుంటాము.ఈనెల 25 నుంచి తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమాన్ని సంకల్పించాను.. ఆ కార్యక్రమాన్ని విన్నవించుకునేందుకు ఇక్కడికి వచ్చాను.. స్వామి వారి దయవల్ల నాలుగు నెలల పాటు ప్రజలతో మమేకం అయ్యే ఈ యాత్రకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని వచ్చాను.తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలి, బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను.



Follow On:-


 

3 thoughts on “తిరుమలను దర్శించుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు | Jagruthi President Kalvakuntla Kavitha 2025”

  1. Thanks I have recently been looking for info about this subject for a while and yours is the greatest I have discovered so far However what in regards to the bottom line Are you certain in regards to the supply

    Reply

Leave a Comment