Jagruthi Kavithakka Shocking Comments on BRS
‘కవితక్కతో ఏమీ కాదు అని హేళన చేసిన వారికి ఈ ఫలితం చెంపపెట్టు’ అని ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
జూబ్లీహిల్స్ లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24729 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయాన్ని సాధించంగా కాంగ్రెస్ అభ్యర్థి సాధించిన ఈ విజయానికి కృతజ్ఞతలను తెలుపుకుంటూనే mlc కవిత BRS పై సంచలనం ట్వీట్ చేశారు జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన ఈ ట్వీట్ brs శ్రేణుల్లో ఇంకింత కరం చల్లినట్టు అయింది.జూబ్లీహిల్స్లో బ్రష్ ఘోర పరాజయం చవి చూసిన సందర్భంగా జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. ‘కర్మ హిట్స్ బ్యాక్’ అంటూ దండం పెట్టే ఎమోజీలతో ఆమె ట్వీట్ చేశారు. దీంతో ‘కవితక్కతో ఏమీ కాదు అని హేళన చేసిన వారికి ఈ ఫలితం చెంపపెట్టు’ అని ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల BRS నుంచి బయటికి వచ్చిన కవిత కేసీఆర్ మినహా మిగతా నేతలపై ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.
https://x.com/RaoKavitha/status/1989278459642925540?s=20










