ఆఫ్రికాలో కూడా నకిలీ మద్యంతో వేల మందిని చంపేసిన జగన్ | Jagan killed thousands of people with Alcohol 2025

Jagan killed thousands of people with Alcohol

ఆంధ్రాలోనే కాదు, ఆఫ్రికాలో కూడా నకిలీ మద్యంతో వేల మందిని చంపేసిన జగన్ కుటుంబం…

జగన్ రెడ్డి సోదరులు వైఎస్‌ సునీల్‌ రెడ్డి, వైఎస్‌ అనిల్‌ రెడ్డితో కలిసి ఆఫ్రికాలో ” రెడ్డీస్‌ గ్లోబల్‌ ఇండస్ర్టీస్‌” పేరుతో సారా వ్యాపారం. అక్కడ కూడా ఏపీలో లాగే నకిలీ జే-బ్రాండ్స్. సాచెట్‌లలో నకిలీ మద్యం అమ్మిన జగన్ కుటుంబం. సాచెట్‌ ప్యాకెట్ల మద్యం తాగి ఆ దేశ ప్రజలు వేలల్లో చనిపోవటంతో జగన్ కుటుంబం నడిపే ” రెడ్డీస్‌ గ్లోబల్‌ ఇండస్ర్టీస్‌” సారా కంపెనీ సీజ్ చేసిన అక్కడి ప్రభుత్వం. చివరికి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) కూడా జోక్యం చేసుకుని కల్తీ మద్యం నివారణకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.

అయితే జగన్ కుటుంబం మాత్రం వెనక్కు తగ్గలేదు. గుట్టు చప్పుడు కాకుండా, ఆంధ్రప్రదేశ్ లో లాగే, నకిలీ మద్యం దింపింది. ఈ క్రమంలోనే మళ్ళీ ఈ నకిలీ మద్యం మరణాలు రావటంతో, రెడ్డీస్‌ గ్లోబల్‌ కి వ్యతిరేకంగా కామెరూన్‌ ప్రజలు పెద్దఎత్తున ఉద్యమానికి దిగారు. అక్కడ సారా కంపెనీ నడుపుతున్న జగన్ సోదరులకు కామెరూన్‌ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా మద్యం ఉత్పత్తి చేస్తున్నారని గుర్తించి వెంటనే జగన్ కుటుంబం నడిపే కంపెనీ మూసేసారు.

అయితే ఇదే రకమైన నకిలీ మద్యం దందా కొన్ని రోజుల క్రిందట కూటమి ప్రభుత్వం గుర్తించి పట్టుకోవటం, అరెస్ట్ లు చేయటం, వీళ్ళకు కూడా ఆఫ్రికాతో సంబంధాలు ఉండటంతో, జే-గ్యాంగ్ ఆఫ్రికా నుంచి ఆంధ్రా వరకు నడుపుతున్న నకిలీ మద్యం దందా, దీని పై ఎదురు దాడి చేస్తూ జగన్ ఆడుతున్న డ్రామాలు చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

Leave a Comment