Ibomma Warning to Telangana Police: పోలీసులకే ధమ్కీ ఇస్తున్న ibomma మీ పని మీరు చూసుకోండి 2025

Ibomma Warning to Telangana Police

పోలీసులకే ధమ్కీ ఇస్తున్న ibomma మీ పని మీరు చూసుకోండి

సినిమా విడుదలైన వెంటనే ఇప్పుడు పైరసీ అవుతుండడం వలన సినిమాని ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్స్,డైరెక్టర్స్, లీడ్ యాక్టర్స్ ఎక్కువ మొత్తంలో ఇబ్బందులకు గురి అవుతున్నారు ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ మాత్రం కోట్లల్లో నష్టాలు చూస్తున్నరూ.పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ కోట్లల్లో ఇన్వెస్ట్ చేస్తున్న ప్రొడ్యూసర్స్కి చుక్కలు చూపిస్తుంది పైరసీ రాకెట్.ఇటీవల దేశంలోనే అతి పెద్ద పైరసీ రాకెట్ ను తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు.

అదే విధంగా ibomma పై ఫోకస్ పెట్టింది తెలంగాణ పోలీస్ వ్యవస్థ విషయం అయ్యే పోలీస్ సైబర్ సెక్యూరిటీ ibomma కు ట్వీట్ చేసింది.అదే రంగెలా ibomma పోలీసులకు వార్నింగ్ ఇచ్చింది.మీరు మా పై ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో మాకు తెలుసు .మా దగ్గర 5 కోట్ల మంది డేటా ఉంది వారి డేటా బయట ప్రపంచానికి తెలిస్తే ఎంతో మంది హీరోలు ప్రాబ్లెమ్ లో పడతారు అని వార్నింగ్ ఇచ్చింది.

మరి విషయానికి పోలీసుకు ఎలా స్పందుఇస్తారో చూడాలి.ఇంతకు ముంది ibomma కేవలం ott లో విడుదలైన సినెమాలు మాత్రమే పైరసీ చేసి తమ వెబ్సైటు లో ఉంచేది.ఇప్పుడు ibomnma కాస్త బప్పం టీవీ గా మర్చి సినిమా విడుదలైన గంటల వ్యవధిలోనే తమ వెబ్సైట్లో హెచ్డీప్రింట్ లభ్యం అవుతుంది.దీంతో ప్రొడ్యూసర్స్ కాస్త తలలు పట్టుకుంటున్నారు.పోలీస్ లకు వెబ్సైటు నడిపే వారు పక్క రాష్ట్రాల్లో tal; దాచుకుంటున్నారు అని ఇన్ఫర్మేషన్ రావడంతో రాష్ట్రాలు అన్ని గాలించినా వారికి మాత్రం ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందలేదు.మరి ibomma ఇచ్చిన వార్నింగ్ ను పోలీసులు ఎలా సమాధానం ఇస్తారో చూడాలి.

Ibomma Warning to Telangana Police
Ibomma Warning to Telangana Police

Leave a Comment