How to apply Rajiv Yuva Vikasam Scheme 2025
ముఖ్యంన్త్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు సాయంత్రం (March 15,2025) అసెంబ్లీ ప్రాంగణంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం కోసం అసెంబ్లీ ఎల్లెక్షన్స్ సమయంలో చెప్పిన యువ వికాసం పథకాన్ని రాజీవ్ యువ వికాసం పేరుతో ఈ రోజు విడుదల చేశారు.
ఈ పథకం కింద ప్రతి ఒక్క నిరుద్యోగీకి 3 నుండి 5 లక్షల వరకు కార్పొరేషన్ లోన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు ఈ పథకం నేరుగా అసెంబ్లీ బయటనే ఇన్నోగ్రేషన్ చేయడం కోసం ఆర్ధిక మంత్రి డీ సీఎం భట్టి విక్రమార్కుహ గారు కార్పొరేషన్ ఛైర్మన్స్ ను సెక్రటేరియట్లోని తన ఛాంబరుకి పిలిపించి మరి ఈ రోజు పథకాన్ని అమలు చేసారు కానీ ఈ పథకానికి సంబంధి సిద్ధి విధి విధానాలను ఐతే ఖరారు చేయకుండా పథకాన్ని ఉపయోగిస్తున్నట్లు తెలుస్తుంది. గత ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో అమలుకు నోచుకున్న ఈ పథకంలో ఇప్పటి వరకు ఆ ప్రభుత్వం విధి విధానాలను మార్చలేదు.కాబట్టి అదే విధానాలను ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నట్టు తెలుస్తుంది.
రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ప్రతి ఒక్క నిరుద్యోగిని ఉద్యోగమా మరియు ఉపాధి వైపు పరుగులు పెట్టెల వారిని ఒక ఉన్నత స్థాయిలో చూడాలనేదే ఈ ప్రభుత్వ నిర్ణయం ,ఆశయం అని అన్నారు.ఈ రాజీవ్ యువ వికాసం కింద ఇస్తున్న కార్పొరేషన్ లోన్లను 3 విభాగాలుగా విభజించారు.
మొదటి Sector I:
విభాగాల్లో 50 వేళా నుండి లక్ష వరకు ఋణం అనేది ఇస్తారు ఇందులో 80 శతం వరకు సబ్సిడీని ప్రభుత్వమే చెల్లిస్తుంది మిగిలిన 20 శతం మాత్రం లోన్ తీసుకున్న వ్యక్తులు నెల వాయిదాల్లో బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది.
Sector II:
రెండవ విభాగంలో 2 లక్షల నుండి 3 లక్షల వరకు లోన్ అనేది ఇస్తారు ఇందులో 70 శాతం వరకు సబ్సిడీ అనేది ఉంటుంది.
Sector III:
అలాగే మూడవ విభాగంలో 3 లక్షల నుండి 5 లక్షల వరకు లోన్ అనేది ఇస్తారు ఇందులో 60 శతం సబ్సిడీ అనేది ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు
ఈ పథకానికి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు మార్చ్ 17 నుండి ఏప్రిల్ 5 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు.
ఈ పథకం కింద ఒక ఫ్యామిలీలో ఒక్కరికి మాత్రమే ఇస్తుంది.నియోజిక వర్గంలో 4 వేళా మందిని ఎంపిక చేసి వారికి ఇవ్వడం జరుగుతుంది.
అర్హత
- ఈ పథకం కింద ఇప్పటికే లబ్ది పొందిన వారికి ఈ పథకం అప్లై చేసుకోవడానికి అర్హత లేదు.
- ఈ పథకానికి అప్లై చేసుకునే వారు ఖచ్చితంగా Caste సర్టిఫికెటును పొందు పర్చాల్సి ఉంటుంది మరియు ఇన్కమ్ సర్టిఫికెట్ అంత ముఖ్యమని మాత్రం ఇక్కడ చెప్పలేదు
- ఒక వేళా మీరు PWD candite అయితే ఖచ్చితంగా మీ PWD సర్టిఫికెటును అప్లోడ్ చేయాలి
- బ్యాంకు పాస్ బుక్ మరియు
- ఒక పాస్పోర్ట్ సైజు ఫోటో అవసరం
APPLY NOW
FAQ