ఈ పథకం కింద అర్హులైన మహిళలకు 50 వేల రూపాయలు | how to apply indira minority mahila scheme 2025

how to apply indira minority mahila scheme

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ఇప్పటికే ఎన్నో పథకాలను ప్రారంభించారు.ఇందిరా మహిళా శక్తి లో భాగంగా మరో కొత్త పథకాన్ని అమలు చేయనున్నారూ

సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి మహిళల క్లొసం వారి ఆర్ధిక భరోసా కోసం శాత విధాలుగా కొత్త పథకాలను అందుబాటులోకి తీసుకు వస్తున్న ఉన్నారు.ఇప్పుడు కుడా మహిళలకు ఆర్ధిక భరోసా కల్పించాలినే ఉద్దేశం తో మరో కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకు వచనారు పథకానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం..

ఇందిరా మైనారిటీ మహిళా స్కీం అనే కొత్త థకాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు పథకంలో భాగంగా అర్హులైన మహిళలకు ఆర్ధిక సహాయం కిందా 50 వేల రూపాయలను అందజేయనున్నారు,.

కొత్త పథకం పేరు

ఇందిరా మైనారిటీ మహిళా స్కీం

పథకం యొక్క ముఖ్య ఉద్దేశం

ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేయడం .వితంతువులు,విడాకులు పొందిన వారు,ఆర్ధికంగా బలహీనంగా ఉన్న మహిళలకు ఉపాధి కల్పించి చిన్న వ్యాపారాలు ,స్వయం ఉపాధి,సాంప్రదాయ వృత్తులను ప్రోత్సహించడం.

అర్హులు ఎవరు

పథకం కింద మైనారిటీ వర్గానికి చెందిన మహిళలు (ముస్లిం, పిక్కులు, బొడ్డులు, జైనులు, పార్సీలు మొదలైన వారు) వితంతువులు, విడాకులు పొందిన వారు ఆనాథలు, లేదా పేద కుటుంబాల మహిళలు అర్హులు. పథకానికి అప్లై చేసే వారి వయస్సు18 నుండి 55 సంవత్సరాల మధ్య కనీస విద్యార్హత 5వ తరగతిలో ఉత్తీర్ణత పొందాలి.కుటుంబ ఆదాయం నిర్దేశిత పరిమితిలో ఉండాలి.ఇప్పటికి ప్రభుత్వం నుంచి ఇలాంటి లబ్ధి పొందకపోవాలి.

పథకం లాభాలు
  • మైనారిటీ, మహిళలకు ఉచిత సిలాయింగ్ మెషీన్.
  • చిన్న వ్యాపారం కోసం ₹50,000 ఆర్థిక సహాయం.
  • మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు, ఆదాయ వనరులు పెరగడం.
  • మహిళల ఆత్మవిశ్వాసం పెరగడం, కుటుంబ ఆర్థిక స్థితి మెరుగవడం.
అవసరమైన డాక్యుమెంట్లు
  • ఆధార్ కార్డు
  • కులం/ మైనారిటీ సర్టిఫికేట్
  • ఆదాయ ధృవీకరణ పత్రం
  • విద్యా ధృవీకరణ పత్రం (కనీసం 5వ తరగతి)
  • పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు
  • బ్యాంక్ ఖాతా వివరాలు
Click Here- Apply Now

Leave a Comment