Heavy rains for 5 days in telangana
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు మల్లి లేచిన అల్పపీడన ద్రోణి మల్లి నాలుగు రోజులు వరకు కురువనున్న వర్షాలు.
తెలంగాణాలో అక్కడక్కడా కురుస్తున్న వర్షాలు మల్లి నాలుగు రోజుల వరకు కురుస్తుయే అంటున్న వాతావరణ శాఖా అధికారులు ఇప్పటికే రాష్ట్ర రాజధానిలో ముసురు పెట్టి నిన్నటినుండి కొడుతున్నారు నిన్నటి నుండి ముసురుతుండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.రాష్ట్రం konni9 జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కూస్తున్నాయి.మల్లి అల్ప పీడనం బంగాళా ఖాతంలో బలపడుతున్నాయి అని తీలిపారు.గణేశుని చవితి ఉండగా గణేశుని పండపాలు వేయడానికి భక్తులు ఇబ్బందులువై పడుతూ ఉన్నారు.ఈ 5 రోజులు వర్షాలు ఉండగా రెండు రోజుల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖా అధికారులు చెపుతున్నారు.