Harish Rao Demand To Konda Surekha Without cut: ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కోతలు విధించకుండా అమలు చేయాలని హరీశ్ రావు డిమాండ్
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కోతలు విధించకుండా అమలు చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ‘ఎకరంలోపు భూమి ఉన్న రైతులు 24.57L మంది ఉన్నారు. ఒక్క సెంటు భూమి ఉన్నా కూలీగా గుర్తించకపోవడం సరైనది కాదు. 5 గుంటలున్న రైతుకు రైతు భరోసా కింద ₹1500 మాత్రమే వస్తాయి. అలాంటి వారికి వ్యవసాయ కూలీ కింద ₹12000 ఇవ్వాలి’ అని ఉమ్మడి మెదక్ జిల్లా సమీక్షా సమావేశంలో మంత్రి కొండా సురేఖను కోరారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26 న 4 కొత్త పథకాలను అమలు చేయబోతున్న విషయం తెలిసిందే ఇప్పటికే పథకాలకు సంబంధి అర్హుల జాబితాను సిద్ధం చేయడం కోసం విల్లగె లెవెల్ రెవిన్యూ ఆఫీసర్లుతో పాటుగా ప్రతి జిల్లాకు ఒక ఇంచార్జి మంత్రి ని నియమించడం జరిగింది.ఎక్కడ కూడా అవకతవకలు లేకుండా ప్రతి ఒక్క అభ్యర్ధికి పథకం చేరాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చెప్పత్తం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నెల పది నుంచి ౧౫ వరకు ప్రతి గ్రామంలో గ్రామ సభలు ఏర్పాటు చేసి పథకానికి సంభందించి లబ్దిదారులను ఎంపిక చేసే కార్యక్రమం చెప్పట్టారు ఈ కార్యక్రమం లో ప్రతి ఒక్కరు పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లకు మరియు జిల్లా ఇంఛార్జిగా ఉన్న మంత్రులకు ఆదేశాలు జారీచేశారు.ఐతే ఈ నెల ౨౬న అమలు చేయబోయే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పతాకానికి సంబంధించి తనకు ఉన్న అనుమానాలు మరియు కొన్ని సలహాలను మాజీ మంత్రి హరీష్ రావు శ్రీమంటికి కొండా సురేఖకు తెలపడం జరిగింది.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను గుంటభూమి ఉన్న కూడా ఇవ్వాలని లేకపోతె వారు నష్ట పోయే ప్రమాదం ఉందని అన్ని అన్నారు.బీసీ,SC,ST, లకు కొంతమందికి ఒక గుంట రెండు గుంటాలు ఉంటాయి అప్పుడు వారికి ఇటు రైతు భరోసా 12,000 అండావు అలాగే అటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఇచ్చే 12,000 అందవు కాబట్టి వాళ్ళతో మాట్లాడి పథకాన్ని అమలు చేసే ప్రయత్నం చేయాలనీ అన్నారు.అలాగే 20 రోజులు 100 రోజుల పథకంలో పని చేస్తే మాత్రమే ఇష్టం అని అంటున్నారు కొంతమందికి అప్పటికే జాబ్ కార్డ్స్ పని దినాలు అయిపోయే ఉండొచ్చు కాబట్టి వాళ్ళు కూడా నష్టపోయే పరిశీ ఉందని అన్నారు.లాస్ట్ గా CGHS వారికి ఇవ్వము అని అంటున్నారు వారు ౬౦ ఏండ్లకు రిటైర్ అయ్యినవారు ఉన్నారు వారు ఆ పని చేసుకోలేని స్థితిలో ఉంటారు కాబట్టి ఈ మూడు అంశాలపై అలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్న అని అన్నాడు.