మాజీ మ్మెల్యే గాదరి కిశోరె భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు | Gadari kishore Fire on MP Kiranakumar Reddy 2025

Gadari kishore Fire on MP Kiranakumar Reddy

మాజీ మ్మెల్యే గాదరి కిశోరె భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.కేవలం 100 ఓట్లతో గెలిచినా నువ్వు మమ్మలను మా పార్టీ నాయకుల గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు.

రైతు ప్రస్థానం:  మాజీ మ్మెల్యే గాదరి కిశోరె భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.కేవలం 100 ఓట్లతో గెలిచినా నువ్వు మమ్మలను మా పార్టీ నాయకుల గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు.గతంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నువ్వు స్థాయిలో ఉన్నవో ఒకసారి గుర్తు చేసుకోవాలి అని అన్నారు.మెం అధికారంలో ఉన్నప్పుడు నీకు సీట్ రాకపోవడంతో అప్పుడు వంకాయ గుర్తు మీద స్వతంత్ర అభ్యర్థిగా వచ్చి కేవలం 100 ఓట్లను తెచ్చుకున్న నువ్వు మాగురించి మాట్లాడే అర్హత లేదు అని అన్నారు.

మెం అల్లాటప్పాగా అధికారంలోకి రాలేదని మా పార్టీ నాయకులూ అంత తెలంగాణ కోసం వీరోచితంగా పోరాటం అని అన్నారు.అలంటి మామ్మలనీ తిట్టే అధికారం నీకులేదు 100 ఓట్లు తెచ్చుకున్న నీవు కంటోన్మెంట్లో డిపోసిట్ లేదని ఎలా అంటారని అయన అన్నారు. బీఆర్ఎస్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ‘గతంలో కాంగ్రెస్ ZPTC టికెట్ ఇవ్వకపోతే, వంకాయ గుర్తుపై స్వతంత్రంగా పోటీ చేసి కేవలం 100 ఓట్లు తెచ్చుకున్నారు. ఆయన ఇప్పుడు మమ్మల్ని విమర్శిస్తున్నాడు’ అంటూ గాదరి ఎద్దేవా చేశారు. ఆయన చా’మలం’ కిరణ్ కుమార్ రెడ్డి అని విమర్శించారు.



Follow On:-

Leave a Comment