Flipkart Big Billion Days 2025
ఫ్లిప్కార్ట్ గుడ్ న్యూస్ చెప్పింది త్వరలోనే తన బిగ్ బిలియన్ డేస్ యొక్క తేదిని ప్రకటించింది.
ఆన్లైన్ షాపింగ్ మీద డిపెండ్ అయ్యి డిస్కౌంట్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఫ్లిప్ కార్ట్ అండ్ అమెజాన్ గుస్సా న్యూస్ చెప్పింది.భారీ డిస్కౌంట్స్ తో ప్రొడక్ట్స్ ని తీసుకు వస్తుంధి.అంటే కాకుండా కేంద్ర ప్రభుత్వం GST పై గుడ్ న్యూస్ చెప్పండంతో సేల్స్ మరింత డిస్కౌంట్స్ ఉంటాయని అంచనా.సేల్ సమయంలో ఆపిల్, శామ్‌సంగ్, మోటరోలా బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లు బంపర్ డిస్కౌంట్‌లతో అమ్మకానికి ఉంటాయి. సేల్ కోసం సిద్ధం చేసిన మైక్రోసైట్‌ను కూడా ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఇక్కడ సేల్‌లో అందుబాటులో ఉన్న ఆఫర్‌ల గురించి సమాచారం అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ సేల్ మాత్రమే కాకుండా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ తేదీ కూడా వెల్లడైంది.అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 కూడా సెప్టెంబర్ 23 నుంచే ప్రారంభం అవుతుంది. ప్రతేయకమైనా ఆఫర్స్ అందిస్తుంది ఫ్లిప్ కార్ట్ అదనంగా యాక్సిస్ మరియు ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు హోల్డర్లుకి 10 % డిస్కౌంట్ ఇవ్వనుంది.