First Solar Village in Telangana
రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచినా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరు.ఎక్కడలేని సిద్ధంగా సోలార్ సిస్టం.
సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరు ఐన కొండారెడ్డి పల్లె ఇప్పుడు విద్యుత్ వాడకంలో తనకంటూ ఒక స్ట్రేగిని బయట పెట్టింది ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం ఇస్తున్న విద్యుత్ వాడకం తక్కువ ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానల్ ఉంటుంది.
ఒకప్పుడు మారు మూలా పల్లెగా ఈ పల్లె ఇప్పుడు సొంతంగా విద్యుత్ ను తయారు చేసుకునే స్థాయికి వెళ్ళింది,ఒకప్పుడు ప్రభుత్వానికి విద్యుత్ బిల్లులు చెల్లించిన పల్లె ఇప్పుడు తాము వాడుకొంగ మిగిలిన విద్యుత్ని అమ్మి సొమ్ము చేసుకుంటుంది.10 కోట్లతోటి 514 ఇళ్ళమీద సోలార్ పానెల్స్ నిర్మించారు.యూనిట్కి 16 రూపాయలు ఇస్తుండడంతో నెలకు 4 నుండి 5 వేళా వరకు మాకు అందుతుందని దీని ద్వారా మాకు నెలవారీ ఖర్చులు వెళ్లి పోతున్నాయి అని ఊరి వాసులు చెపుతున్నారు
.సోలార్ వాళ్ళ మాకు మోటర్ల కరెంటు మరియు ఇండ్లల్లో కరెంటు తో ఎలాంటి తిప్పలు లేకుండా ఉందని అంటున్నారు.దక్షిణ మధ్య విద్యుత్ విభాగంలో మొత్తానికి మొత్తం సోలార్ వాడుతున్న గ్రామాల్లో నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉన్న కొండా రెడ్డి పల్లె 2 వ స్థానంలో నిలిచింది.