Farmers are using Hevy Pesticides for Crop
కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది కానీ రసాయనిక వ్యవసాయానికి అలవాటు పడ్డ రైతులు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాల గురించి పట్టించుకోవడం మానేశారు..
అంతే కాకుండా ప్రకృతి వ్యవసాయాన్ని చేయడం కూడా మరిచిపోయారు దీంతో రోగాలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి కూడా అయితే మన చుట్టూ ఉన్నటువంటి ఎన్నో రకాల చెట్లు ఆకులు మనం ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఎంతో తోడ్పడుతూ ఉంటాయి . మన తాతలు ఈ రసాయనిక ఎరువులు లేని కాలంలో చుట్టూ ఉన్న ప్రకృతిని ఉపయోగించుకొని వడ్లను మరియు ఇతర పంటలను పండించేవారు అందులో మనకు తెలిసిన కొన్ని ప్రకృతి సిద్ధమైన మొక్కల ప్రయోజనాలు తెలుసుకుందాం..
భూమి సారం రోజు రోజుకు తగ్గుతున్న రోజులు ఇవి ఎందుకు అంటే ఇప్పుడు వాడుతున్న రసాయనిక ఎరువులు దానికి కారణం పంట అధిక దిగుబడి మరియు ఇతర కారణాల వాళ్ళ మనం మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే కాకుండా మన చుట్టూ ఉన్న వారి ఆరోగ్యాన్ని మాన పిల్లల బంగారు బవిషతును కారబు చేస్తున్నామా ఒక రకంగా చెప్పాలి అంటే మన పిల్లలను మనమే చంపేస్తున్నాం..మనం కొత్తగా ఏదైనా ప్రారంభిస్తున్నాం అంటే మనకు ముందుగా వచ్చే సందేహం ఇది వర్క్ అవుట్ అవుతుందా ఈ ఆలోచనే మన చుట్టూ వున్నా వాళ్ళ ఆత్రుతతను చంపేస్తుంది కూడా .
ఏళ్ళ తరబడి మాన పూర్వికులు ఎలాంటి రసాయనాన్ని వాడకుండా గట్టి గింజను సృష్టించారు.అది మనకు ఇప్పుడు పుస్తకంలో పాఠాలయఁగా మరీనా కూడా మనం వాటిని వినియోగం లోకి తేలేకపోతున్నాం కారణం ఫెస్టిసైడ్ మాఫియా..రైతును పీల్చి పీల్చి పిప్పి చేస్తున్న కూడా ఇంకా వాటినే ఉపయోగిస్తున్నాడే తప్ప సేంద్రీయంగా మాత్రం పంటను పండించడం లేదు.మీరు అనుకోవచ్చు సేంద్రీయంగా పాండే పంట చాల తక్కువ దిగుబడి ఇస్తుంది అని కానీ aa పంట మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది.అతి ఎక్కువగా రసాయనాలు వాడడం వలన వారి పండించడంలో ముందున్న పంజాబ్ రాష్ట్రం కాన్సర్ చికిత్స కోసం ప్రత్యేకమైన ట్రై నడుపుతుంది మీకు నష్టాలు రాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో కేంద్రం ప్రకృతి వ్యవసాయం కోసం పథకాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది.