ఎటువంటి పరీక్ష లేకుండానే గోవేర్నమేంట్ ఉద్యోగాలు | DRDO Recruitment Walk in Interviews 2025 | Latest Jobs | Rythu Prasthanam

Photo of author

By Admin

DRDO Recruitment Walk in Interviews 2025

డిఫెన్సె రీసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనైజషన్ ఐన DRDO నుండి 06 జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు…రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ముఖ్యమైన తేదీలు

  • JRF ఉద్యోగాలకు 12th మార్చి 2025 తేదీలోగా ఆన్లైన్ లో anjanaur.ade@gov.in మెయిల్ అడ్రస్ కు అప్లికేషన్స్, సర్టిఫికెట్స్ పంపించవలెను.
  • 19th మార్చి, 20th మార్చి 2025 తేదీన ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.

పోస్టులు

కేంద్ర ప్రభుత్వ సంస్థ డిఫెన్సె రీసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనైజషన్ DRDO నుండి 06 జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు.

అర్హతలు

BE, BTECH, ME, MTECH అర్హతలు కలిగి గేట్ స్కోర్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Salary

DRDO ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹37,000/- శాలరీతోపాటు ఉండటానికి ఇల్లు కూడా ఇస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.

వయస్సు

18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు Apply చేసుకోగలరు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల మధ్య వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

కావాల్సిన సర్టిఫికెట్స్
  • పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
  • 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హత సర్టిఫికెట్స్
  • స్టడీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు
  • గేట్ స్కోర్ కార్డు సర్టిఫికెట్స్ ఉండాలి.

అప్లికేషన్ ఫీజు:

దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.

Join What’s app Group
Download Notification

FAQ

What is the meaning of DRDO logo?

Leave a Comment