Deshapathi Srinivas fire on cm revanth Reddy తెలంగాణా తల్లి నగలమ్మి ఆరు గ్యారెంటీ అమలుకు సిద్ధం 2024

Photo of author

By Admin

Deshapathi Srinivas fire on cm revanth Reddy తెలంగాణా తల్లి నగలమ్మి ఆరు గ్యారెంటీ అమలుకు సిద్ధం

రైతులతో పాటు బతుకమ్మను కూడా ఆగం చేసింది సీఎం రేవంత్ రెడ్డి 

తల్లి నగలమ్మి ఆరు గ్యారెంటీ అమలుకు సిద్ధం

రాష్ట్ర ప్రగతి మట్టిలో ముద్దలా మారిపోయింది..

రైతూ ప్రస్థానం : తెలంగాణ తల్లి విగ్రహ మార్పుపై తెలంగాణ ఎంఎల్ఏ కవితక్క నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో దేశపాక శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఆయన తెలంగాణ తల్లి విగ్ర మార్పుపై రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఆయన రాష్ట్ర ప్రగతికి ఏమీ చేయలేక ఇచ్చిన ఆరు గ్యరెంటీలను అమలు చేయలేక తల్లి విగ్రహాన్ని మార్చారు..దీని ద్వారా తల్లి చాలా బోసి పోయింది…ఆయన అంటున్నాడు ఏ తల్లి అయిన చేస్తిలో త్రిశూలం పట్టుకొని ఉంటుందా? అని అస్సలు ఆయన తెలిసి మాట్లాడతాడు లేక తెలిసి తెలియక మాట్లాడుతాడు మన తల్లి మన తెలంగాణ తల్లి చేతిలో త్రిశూలం పట్టుకొని ఎక్కడైనా కనిపించిందా…కనీసం మనం ఊహల్లోనైన కనిపించదా గతంలో తెలుగు తల్లి ఉండేది..రాష్ట్రం విభజించబడ్డప్పుడు వాళ్ళు ఈ తల్లి నే మీ తల్లిగా కొలుచుకోండి అని అంటే గౌరవనీయులు మాజీ సిఎం గారైన చంద్ర శేఖర్ సారు..ఏం మేమెందుకు మీ తల్లి కొలవాలి మాకు గత 60 ఎండ్ల నుండి మాకు తల్లి ఉంది..అని ఏఎన్నారే తప్ప ఆ తల్లిని మేం కొలుస్తాం అని అనలేదు..

గతంలో తెలంగాణ కోసం జరుగుతున్న ఉద్యమం లో ఈ రేవంత్ రెడ్డి లేదు కాబట్టి ఇప్పుడు తెలంగాణాలో తల్లిని మార్చాడు… అధికారం చేజిక్కుచుకున్నక ఏ పాపత్ముడైన కన్న తల్లిని మార్చడం చూడలేదు కానీ ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి మార్చి చూపించాడు..ఇదేమైనా చదరంగమ లేక గతిలేని ప్రభుత్వమా..ఇచ్చిన హామీలను ప్రజలు మరవడానికి మాత్రమే ఇప్పుడు తెలంగాణ తల్లిని మార్చడని అన్నారు.ఆ రోజూ ఏమన్నాడండి అధికారంలోకి వస్తె 100 రోజులలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని అన్నారు..ఇంతవరకు రైతులకు రావలసిన 15000 వేల రూపాయల రైతు భరోసా ఇంతవరకు దిక్కులేదు..ఎప్పుడిస్తవయ్య అంటే ఇదిగో ఇస్త అదిగో ఇస్తాం అని రైతులను మోసం చేసి పాలన కొనసాగిస్తున్నారు అని అన్నారు..రైతులకు భరోసా లేదు..కౌలు రైతులకు భరోసా ఇస్తాం అని అన్నారు.ఇప్పుడు రోట్లో తౌడు పోసి కుక్కలని ఎగబెట్టినట్టు చేసినడ్డు కౌలు రైతులు పైసలు ఏవయ్య అంటే రైతులను అడుకోమనే వాళ్ళు ఇస్తారా ఇద్దరు మాట్లాడుకొని తీసుకోవాలట ఎందో ఈ ఇడ్డురం

ఈ ఆరు గారెంటీలను అమలు చేయటానికే ఏమో తల్లి చేతుల ఉన్న బతుకమ్మను తీసిండు, నెత్తికి ఉన్న కీరటం తీసేసిండు ఒంటిమీద ఉన్న నగలను తీసింది నడుముకున్న వడ్డాణం తేసిండు ఇవి అమ్ముకొని తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేతున్నదేమో అని ఎద్దేవా చేశారు.రాష్ట్రాన్ని అభివృద్ధి చేయవయ అంటే తెలంగాణ తల్లి మార్పు చేసి ఆగం చేస్తుండు…అస్సలు ఇప్పుడున్న తెలంగాణ తల్లి అస్సలు తల్లే కాదు సినిమా హీరోయిన్ కి చీర కట్టి పౌడర్ పూసి చేతికి జొన్న పొత్తులు కలశం ఇచ్చింది అని అన్నారు..బతుకమ్మ అంటే ఏంటండీ ప్రతి ఒక్క పువ్వును గంగమ్మ వొడి చేర్చి ఉపవాస దీక్షతో కొలిచే మహాతల్లి ..ఈ పండుగను పలు రకాలుగా అంటే 9 రోజులు నిష్టగా పువ్వులను కొలిచి మనసుకు హత్తుకునే గొప్ప పండుగను ఇప్పుడు రేవంత్ రెడ్డి తల్లి చేస్తితో లేకుండా తొలగించాడు…ఇది దగాపడ్డ పోరు తెలంగాణ ఉద్యమం చేయడం మా నరణరాల్లోనే ఉంది మళ్లీ ఉద్యమ ఛాయలు నెలకొల్పుతామని సభాముఖంగా తెలియజేస్తున్నా అని అన్నారు..

Leave a Comment