Dekhlenge Saala Lyrics Ustaad Bhagat Singh Pk | Harish Shankar| Devi Sri Prasad 2025

Dekhlenge Saala Lyrics Ustaad Bhagat Singh Pk

Power star pawan kalyan and director Harish shankar combination new movie of USTAD BHAGT SING movie new song is released on youtube.Awesome lyrics written by a Saraswathi Putra BHASKARA BHATTLA garu.Please listen this song sing onece with your voice.


  • Movie: USTAD BHGATH SING
  • Lyrics: BHASKARA BHATLA
  • Music: DEVI SRI PRASAD
  • Singer: VISHAL DADLANI
  • Director: HARISH SHANKAR


English

Ram Pam Pam Rampampam
Stepesthey Bhukampam
Hey Dham Dham Dham Rytham Dam…

Jorumeeda Horu Gaali Rappidhaam
Hey Bay Of Bengal Ponguthunna
Ray Of Hope Ey Thagguthunna
Thug Of War Ey Jaruguthunna
Take of Late Aina….

Dekhlenge Saala

Choosinam le Chaala..

Dekhlenge Saala Choosinamle Chaala

Nee Pedhavilona Unna Jaaga
Nuvvu Navvukovadaanikegaa
Neelonchi Kothaga Nuvve Molakethaga
Gundello Ganthulegaa
Nee Kalikindaa Unna Nela
Nee Sonthamante Nammavela
Chikaku Leni O Picock Laaga Nuvvu 
Chindeste Gola Gola
Yaro Edanunchi Vacchi Guchhukunna
Naro Mindu Gaallu Peeka Pattukunna
Solo Sandram Ninnu Munchuthunna
Tomarrow Manthoti Banthadinaa

Dekhlenge Saala Choosinamle Chaala
Dekhlenge Saala Choosinamle Chaala

Naa Heart Beatu loki 
Fast Beat u Vachhe
Ultimate Gedho Aggiputtukochhe
Aa kunkudu Ginjala Kallu Tipputhunte
Poola Thotaloki Eela Paata Vachhe
Onti Meedakedo vuliki Paatu Vachhe
Siggulu Siggulu Signalichhukunte
Problems Vaste Queelu Katti
No Entry Ani Boardu Petti
Pampinchheddam Sava Gotti
Poradithey Poyedemundhi..

Dekhlenge Saala Choosinamle Chaala
Dekhlenge Saala Choosinamle Chaala



Telugu Version

రామ్ పం పం రంపంపం
స్టెపేస్తే భూకంపం
హే ఢాం ఢాం ధామ్ రైతం దాం…

జోరుమీద హోరు గాలి రప్పిధాం
హే బే అఫ్ బెంగాల్ పొంగుతున్న
రేయ్ ఆఫ్ హోప్ ఏయ్ తగ్గుతున్నా
థగ్ ఆఫ్ వార్ ఏయ్ జరుగుతున్నా
టేక్ అఫ్ లేట్ ఐనా ….

దేఖ్లేంగే సాలా…చూసినం లే చాల..
దేఖలేంగే సాలా చూసినాంలే చాల

నీ పెదవిలోన ఉన్నా జాగా
నువ్వు నవ్వుకోవడానికేగా
నీలోంచి కొత్తగా నువ్వే మొలకెత్తగా
గుండెల్లో గంతులేగా
నీ కలికిందా ఉన్నా నేల
నీ సొంతమంటే నమ్మవేలా
చికాకు లేని ఓ పికాక్ లాగా నువ్వు 
చిందేస్తే గోల గోల
యారో ఏడనుంచి వచ్చి గుచ్చుకున్నా
నారో మైండు గాళ్లు పీక పట్టుకున్నా
సోలో సంద్రం నిన్ను ముంచుతున్నా
టూమారో మంతోటి బంతాడినా

దేఖలేంగే సాలా చూసినాంలే చాల
దేఖలేంగే సాలా చూసినాంలే చాల

నా హార్ట్ బీటు లోకీ 
ఫాస్ట్ బీట్ యు వాచే
అల్టిమేట్ గేధో అగ్గిపుట్టుకొచ్చే
ఆ కుంకుడు గింజల కళ్ళు తిప్పుతుంటే
పూల తోటలోకి ఈల పాట వచ్చే
ఒంటి మీదకేదో వూళికి పాటు వచ్చేది
సిగ్గులు సిగ్గులు సిగ్నాలిచ్చుకుంటే
ప్రోబ్ల్మ్స్ వస్తే క్యూలు కట్టి
నో ఎంట్రీ అని బోర్డు పెట్టి
పంపించేద్దాం సవ గొట్టి
పోరాడితే పోయేదేముంది..

దేఖలేంగే సాలా చూసినాంలే చాల
దేఖలేంగే సాలా చూసినాంలే చాల

Leave a Comment