Contract Basic Medical Jobs In Telangana 2025
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు ప్రతిపాదికన ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటికికేషన్ విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య మిషన్ లో భాగంగా కాంట్రాక్టు ప్రతిపాదికన ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటికికేషన్ విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం.ఈ నోటిఫికేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి విడుదల చేయడం జరిగింది అర్హత గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. నేషనల్ హెల్త్ మిషన్ స్కీమ్ లో కాంట్రాక్టు పద్దతిలో క్రింద తెలిపిన పోస్టుల భర్త కొరకై తేది. 14.05.2025 నుండి తేది. 17.05.2025 వరకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయము రాజన్న సిరిల్లలో అప్లికేషన్స్ / దరకాస్తులు తీసుకోబడును.
అట్టి పోస్టులకు అర్హత, ఆసక్తి కల అభ్యర్థులు తేది 14.05.2025 నుండి తేది. 17.05.2025 వరకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయము జిల్లా సమీకృత అధికారుల సముదాయం రాజన్న సిరిసిల్ల లో సమర్పించగలరు, ఒక జత జిరాక్ ప్రతులను సెల్స్ అటేస్టేశం చేసి దరఖాస్తుకు జత చేయగలరు. మరియు ఇతర వివరాల కొరకు జిల్లా అధికారిక వెబ్ సైట్ (http://rajannasircilla.telangana.gov.in ) ను సంప్రదించగలరు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయము లో తెలుసుకోగలరు.