congress Leaders Attack On Dalith Womens
దళిత మహిళను కులం పేరుతో దూషిస్తూ కర్రలతో కొట్టిన కాంగ్రెస్ నాయకులు తప్పించునే ప్రయత్నం చేసిన మహిళలను వెంటపడిమరీ విచక్షణరహితంగా దాడి చేసిన కాంగ్రెస్ గ్రామ వర్కింగ్ ప్రెసిడెంట్ దమ్మలపాటి సత్యనారాయణ,
రైతు ప్రస్థానం దళిత మహిళను కులం పేరుతో దూషిస్తూ కర్రలతో కొట్టిన కాంగ్రెస్ నాయకులు తప్పించునే ప్రయత్నం చేసిన మహిళలను వెంటపడిమరీ విచక్షణరహితంగా దాడి చేసిన కాంగ్రెస్ గ్రామ వర్కింగ్ ప్రెసిడెంట్ దమ్మలపాటి సత్యనారాయణ, కామేపల్లి సొసైటీ ఉపాధ్యక్యుడు గుజ్జర్లపూడి రాంబాబు ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పింజరమడుగు గ్రామానికి చెందిన చిప్పలపల్లి ఆనంద్ అనే వ్యక్తిపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు ఈ విషయం తెలుసుకున్న ఆనంద్ ఇద్దరు కుమార్తెలు గ్రామానికి వచ్చి మా నాన్నను ఎందుకు కొట్టారని నిలదీయడంతో మహిళలపై దాడికి పాల్పడిన కాంగ్రెస్ నాయకులు అసభ్య పదజాలంతో మహిళలను కులం పేరుతో దూషిస్తూ, కర్రలతో దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు వారి నుండి తప్పించుకొని పరిగెడుతున్న మహిళలను వెంబడించి మరీ దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు దళిత మహిళల పట్ల దాడి చేసిన రాంబాబు, సత్యనారాయణ అనే కాంగ్రెస్ నాయకుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు.