CM Revanth Reddy with the royal crown
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వముఖ్యమంత్రి శ్రీ *ఎనుముల రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మక తీసుకున్న రైతు భరోసా పథకం ద్వారా 9 వేలకోట్లు 9రోజులలో రైతు ఖాతలలో డబ్బులు జమ చేయడం జరిగింది.
తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండలం: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వముఖ్యమంత్రి శ్రీ *ఎనుముల రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మక తీసుకున్న రైతు భరోసా పథకం ద్వారా 9 వేలకోట్లు 9రోజులలో రైతు ఖాతలలో డబ్బులు జమ చేయడం జరిగింది. కావున ఈరోజు మద్దిరాల మండల కేంద్రంలో రైతు సంబరాలు సందర్భంగా మద్దిరాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముక్కాల *అవిలమల్లు ఆధ్వర్యంలో మన తెలంగాణ రాష్ట్ర రైతు బాంధవుడు ముఖ్యమంత్రి శ్రీ ఏనుముల రేవంత్ రెడ్డి కి పాలాభిషేకం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మద్దిరాల మండలం గ్రామ శాఖ అధ్యక్షులు జిల్లా ప్రధాన కార్యదర్శిలు ఉపాధ్యక్షులు మండల ప్రధాన కార్యదర్శిలు మాజీ సర్పంచులు తుంగతుర్తి నియోజకవర్గంబ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు మండలరైతు కిసాన్ సెల్ అధ్యక్షులు సింగిల్ విండో డైరెక్టర్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మండల యూత్ అధ్యక్షులు మండల నాయకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు యూత్ నాయకులు రైతులు పాల్గొన్నారు.