ఐదేళ్లలోపు చిన్నారులకు రాష్ట్రంలో మరో పథకం అమలకు సిద్ధం |CM Revanth New Scheme Announced in Telangana 25

CM Revanth New Scheme Announced in Telangana

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం జనంలోకి మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనున్నట్లు వార్తలు వాస్తున్నై పథకం కనుక అమలు అయినట్లు ఐతే ప్రతి పిల్లలకి ఆయుష్షు పెరిగ అవకాశం ఉంది.

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం జనంలోకి మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనున్నట్లు వార్తలు వాస్తున్నై ఈ పథకం కనుక అమలు అయినట్లు ఐతే ప్రతి పిల్లలకి ఆయుష్షు పెరిగ అవకాశం ఉంది.ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం.ఇప్పటికే ఎలక్షన్ హామీల్లో ఇచ్చిన ఆరు గారెంటీలే కాకుండా మరి కొన్ని పథకాలను అంధ చేసి వాహ్ అని అనిపించుకుంది.ఏవ్ కాకుండా బాలా కోసం మా సహాయం అంటూ బాల కోసం ‘బాల భరోసా’ పేరుతో మరో కొత్త పథకాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం ఈ పథకం ద్వారా ఐదేళ్లలోపు చిన్నారులకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేయనున్నట్లు మంత్రి సీతక్క.. సచివాలయంలో సోమవారం జరిగిన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ లో వివరించారు.ఐతే ఇంకా గోవేర్నమేంట్ నుండి పాతకాలం గురించి అధికారిక ప్రకటన వెలువడ లేదు.ఒక వేళా ప్రభుత్వం కానుకా పథకాన్ని అమలులోకి తీసుకు వస్తే ఈ పథకం ద్వారా.. ఐదేళ్ల లోపు పిల్లలకు.. అవసరమైతే ఉచితంగా శస్త్ర చికిత్సలు కూడా చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

 

Leave a Comment