స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనపై రేవంత్ నిర్ణయం| CM first Signature on Local Body Elections 2025

CM first Signature on Local Body Elections

స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.గతంలో ఎవరైనా గ్రామాలనుండి ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే ఇద్దరు పిల్లలు ఉండకూడదు.

రైతు ప్రస్థానం: స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.గతంలో ఎవరైనా గ్రామాలనుండి ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే ఇద్దరు పిల్లలు ఉండకూడదు.ఐతే నిబంధనను సవాల్ చేస్తూ రాష్ట్ర సీఎం నిబంధన తొలగించడంపై ముందడుగు వేశారు.ఇప్పుడు త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రూల్స్ను తొలగించే పంచాయతీరాజ్ చట్ట సవరణ ఫైల్పై సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేశారు.దీంతో ఇద్దరు పిల్లల నిబంధన తొలగి పోయింది నిబంధనపై గురువారం మంత్రివర్గ ఆమోదం తర్వాత ఈ ఫైల్ గవర్నర్ వద్దకు వెళ్లనుంది. ఆయన సంతకం తర్వాత ఆర్డినెన్స్ జారీ చేస్తారు. దాని ప్రకారం వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఎంత మంది పిల్లలు ఉన్నా పోటీ చేయవచ్చు. నిబంధన గనుక ఆమోదం పొందితే ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు.మరి గవర్నర్ నిబంధనపై ఆమోదం తెలుపుతాడా లేదా అనేది రేపు తెల్వానుండి.

Follow On:-

Leave a Comment