CM Chandrababu Shocking Comments on Jagan
చేతకాని జగన్ మూర్ఖ పాలనలో రివర్స్ అయిన పోలవరం పనులు
ఆంధ్ర ప్రదేశ్ కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై అసెంబ్లీ సాక్షిగా విమర్శలు గుప్పించారు.పోలవరం ప్రాజెక్టును నేను సీఎంగా ఉన్నప్పుడు చాల ప్రెస్టియాగ్స్ ప్రాజెక్టుగా మొదలు పెట్టి రూ.400 కోట్లతో డయాఫ్రం వాల్‌ను నిర్మించాం.ఇది మేము సొంతంగా నిర్మించింది కాదు ఇంటర్నేషనల్ డాం స్పెషలిస్టులతో మాట్లాడి మరి ఆ డిఆఫ్రొమ్ వాల్ కట్టించాం కానీ ప్రభుత్వం మారక ఆ కాంట్రాక్టర్ ను మార్చారు కేంద్రం ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ మీరు ఎందుకు మారుస్తున్నారు.
అని ఎంత చెప్పిన వినకుండా మారిస్తే ఆ డాం యొక్క డిఆఫ్రొమ్ వాల్ 5000టిఎంసి లా నీరు రావడం వలన కూలిపోయే ప్రమాదానికి వచ్చింది.ఇది గత పాలకుల అసమర్థ పాలన వల్ల పోలవరం డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది. కాంట్రాక్టర్లను మార్చొద్దని కేంద్ర జలసంఘం చెప్పినా గత పాలకులు వినలేదు.మల్లి డాం స్పెషలిస్టులతో మాట్లాడి మళ్ళీ ఇప్పుడు డయాఫ్రం వాల్ నిర్మాణం చేస్తున్నాం.కేవలం 400 కోట్లతో పూర్తి కావలసిన డైఫ్రొమ్ వాల్ ఇప్పుడు బడ్జెట్ పెరిగి 1000 కోట్లకు చేరింది.2025 డిసెంబరు 20 నాటికి డయాఫ్రం వాల్ పూర్తి చేస్తాం అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.