Chudu Chudu Song Lyrics Anaganaga Sumanth, Kajal Choudhary | Vijay Yesudas | Chandu, Ravi 2025

Table of Contents

Chudu Chudu Song Lyrics Anaganaga Sumanth

Song: Chudu Chudu Music : Chandu, Ravi Lyricist : Rahman Singer : Vijay Yesudas Cast: Sumanth Kumar Kajal Choudhary Master Viharsh Avasarala Srinivas Anu Hasan Rakesh Rachakonda B.V.S. Ravi Kaumudi Nemani….


చూడు చూడు పారుతున్న
సెలయేరు ఏమంటుందీ..

తుళ్లి తుళ్లి ఆదుకుంటూ 
ఎచోట ఆగాను అంది

నింగి లోని నీలి మేఘ
ఎమి అన్నాది
రాగాలు పడుకుంటూ హాయిగా
తెలీ తెలీ పొమ్మన్నది
నాతో కలిసి రమ్మన్నది
గాలి లోన గువ్వలాగా
నిన్నఆడుకోమన్నాది
యేలేలేలో యేలేలెలో

యేలేలేలో యేలేలెలో
యేలేలేలో యేలేలెలో
యేలేలే యేలేలే యేలేలెలో

ఎండ వాన వస్తు ఉన్నా
పగలు రేయే ఇపోతున్నా
సీత కోక రెక్కల్లోనా
యెగిరెల్లె చిరులాషా చల్లారునా
ఉన్నా కొంత కాలమైన నవ్వుతు అలా
రంగు రంగు పూలలోని తేనె పాటని
పడేస్తు పూట పూట తీయగా
సాగి సాగి పోవాలని
ఆగి పోన్ పోరాటాని
ఆరి రారో అరారిరో….
ఆరి రారో అరారిరో….

వాలుతున్న పొద్దు నీతో 
ఓ మాట అంటున్నది
నీకు నువ్వే తోడు ఉంటె
దంటు లేదన్నది
రేయీ లోన జాబిలమ్మ పాడుతున్నది
నీకోసం లాలి పాట కమ్మగా
లాలీ లాలీ జో లాలీ జో
లాలీ లాలీ జో లాలీ జో
లాలీ లాలీ జో లాలీ జో
లాలీ లాలీ జో లాలీ జో
లాలీ లాలీ జో లాలీ జో




English Lyrics

Choodu Choodu Paaruthunna 
Selayeru Emantundhii..

Tulli Tulli Adukuntu 
Echota Aganu Andi

Ningi Loni Neeli Megha
Emi Annadhi
Raagalu Padukuntu Haayega
Teli Teli Pommannadi
Naatho Kalisi Rammannadi
Gaali Lona Guvvalaaga
ninn
adukommannadi
Yelelelo Yelelelo
Yelelelo Yelelelo
Yelelelo Yelelelo
Yelelelo Yelelelo

Yenda Vaana Vasthu Unna
Pagalu Reye Aipothunna
Seetha Koka Rekkallona
Yegirelle Chirulaasha Challaruna
Unna Kontha Kaalamaina Navvuthu Ala
Rangu Rangu Poolaloni Tene Paatani
Paadesthu Poota Poota Theeyaga
Saagi Saagi Povalani
Aagi Pone Poradhani
Aari Raaro Arariro….
Aari Raaro Arariro….

Vaaluthunna Poddu Neetho 
O Mata Antunnadhi
Neeku Nuvve Thodu Unte
Edantu Ledannadhi
Reyee Lona Jabilamma Paduthunnadhi
Neekosam Laali Paata Kammaga
Laali Laali Jo Laali Jo
Laali Laali Jo Laali Jo
Laali Laali Jo Laali Jo
Laali Laali Jo Laali Jo
Laali Laali Jo Laali Jo



 

Leave a Comment