Chinni Song Lyrics Daaku Maharaaj Balakrishna | Nandamuri Balakrishna | Anantha Sriram | Bobby Kolli |Thaman S 2024
Song Name : Chinni Singer : Vishal Mishra Lyrics : Anantha Sriram Song Programmed & Arranged by – Thaman S Drum & Beat EDM Works – Beyond Sound (T) Additional Programming – Karthick ( sin ) Electric Viola Violin – Sandilya Strings & Electric Guitars – Subhani English Rap lyrics- Adviteeya Flute & Woodwinds – Yungandhar ( HYD )! Backing
Vocals : Male – Nazeeruddin Sai Saketh Saatvik Ritesh Sumanas Female – Soha Sruthi Ranjani Rajni Vaagdevi Pranati advi Recorded at Prasad Studios (HYD) & V studios ( CHN) by Osho V & Hari Vocal Supervision – Adviteeya Vojjala Mix and Mastered by Abhishek Khandelwal @ YRF ( Mumbai ) Assisted by – Dileep Nair Musicians Co Ordinator – Manikandan K Studio Manager – Seenu & Sridhar Studio Assistance – Raju, Kannan, Lingam & Pawan
Vegi Vegi Jolly Jolly New Today
Roly Poly Running To The Far Away
Sajigi Jigi Wigi Wigi Sing Away
We Loka Paka Jumping In the Class Today
Vegi Vegi Jolly Jolly New Today
Roly Poly Running To The Far Away
Chinni Chinni
Neneley Neekannee
Ninnu Maripistaane Mayedo Panni
Kannee Kannee
Nee Veshalinkenni
Avi Muripistaeye
Naalo lokanni
Oye Oye Oye Oye
Raaramandhi Rangule Haaye
Paaruge Neeku Istamanante
Nenematanee
Padi Pokunda Pattukune
Ee Cheyai Nee Munduntaane
Naa Bangaru Koona
Naa Chinnari Koona
Mari Naakaina evare Neekanna
Nee Pranalaku Pranannai Unna
Vegi Vegi Jolly Jolly New Today
Roly Poly Running To The Far Away
Sajigi Jigi Wigi Wigi Sing Away
We Loka Paka Jumping In the Class Today
Vegi Vegi Jolly Jolly New Today
Roly Poly Running To The Far Away
Thellare Daagudumutha
Sayantram Kallaku Gantha
Nuvvu Aadisthu Unna
Nenaapemannana
Ae Roju Ae Alakaina
Theerustha Chitikellona
Oye Oye Oye Oye
Vechunnade Vennalaloye
Nuvvu They Ante Nee
Munde Taara Teeraley
Amavasyaina Neetho Unte
Deepavaligaa Maarale..
Naa Bangaru Koona
Naa Chinnari Koona
Mari Naakaina evare Neekanna
Nee Pranalaku Pranannai Unna
Telugu Lyrics
విగి విగి జాలీ జాలీ న్యూ టుడే
రోలీ పాలీ రన్నింగ్ టు ది ఫార్ అవే
జిగి జిగి విగీ విగీ సింగ్ అవే
వీ లోక పాక జంపింగ్ ఇన్ ది క్లాస్ టుడే
విగి విగి జాలీ జాలీ కొత్త నేడు
రోలీ పాలీ రన్నింగ్ టు ది ఫార్ అవే
చిన్ని చిన్ని
నేనేలే నీకన్నీ
నిన్ను మరిపిస్తానే మాయేదో పన్ని
కన్నీ కన్నీ
నీ వేషాలింకెన్ని
అవి మురిపిస్తాయె
నాలో లోకాన్ని
ఓఏ ఓఏ ఓఏ ఓఏ
రారామంది రంగులే హాయే
పరుగే నీకు ఇష్టమంటే
నేనేమాటనీ
పడి పోకుండా పట్టుకునే
ఈ చేయై నీ ముందుంటానే
నా బంగారు కూన
నా చిన్నారి కూన
మరి నాకైనా ఎవరు నీకన్నా
నీ ప్రాణాలకు ప్రాణంనై ఉన్నా
విగి విగి జాలీ జాలీ న్యూ టుడే
రోలీ పాలీ రన్నింగ్ టు ది ఫార్ అవే
జిగి జిగి విగీ విగీ సింగ్ అవే
వీ లోక పాక జంపింగ్ ఇన్ ది క్లాస్ టుడే
విగి విగి జాలీ జాలీ కొత్త నేడు
రోలీ పాలీ రన్నింగ్ టు ది ఫార్ అవే
తెల్లారే దాగుడుమూత
సాయంత్రం కళ్లకు గంత
నువ్వు ఆడిస్తు ఉన్నా
నేనాపేమన్నాన
ఏ రోజు ఏ అలకైనా
తీరుస్తా చిటికెల్లోనా
ఓఏ ఓఏ ఓఏ ఓఏ
వేచున్నాదే వెన్నలలోయె
నువ్వు అవి అంటే నీ
ముండే తార తీరాలే
అమావాస్యైనా నీతో ఉంటె
దీపావళిగా మారాలే ..
నా బంగారు కూన
నా చిన్నారి కూన
మరి నాకైనా ఎవరు నీకన్నా
నీ ప్రాణాలకు ప్రాణంనై ఉన్నా
FAQ