BRS MLC Kvitha Fire on CM Revanth Reddy for BC: 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం
42 శాతం అనేటటువంటిది ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ అనుకున్నదన్న విషయం ఇప్పటివరకు స్పష్టత లేదు మరి బీసీల జనాభా 42 శాతం అని లెక్క కట్టె కన్నా ముందే వాళ్ళకి ఎట్లా తెలిసిందన్నటువంటి విషయంలో స్పష్టత లేదు
కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చింది ఏమని బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాలతో పాటు స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. మరి 42 శాతం అనేటటువంటిది ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ అనుకున్నదన్న విషయం ఇప్పటివరకు స్పష్టత లేదు మరి బీసీల జనాభా 42 శాతం అని లెక్క కట్టె కన్నా ముందే వాళ్ళకి ఎట్లా తెలిసిందన్నటువంటి విషయంలో స్పష్టత లేదు ఆనాడు ఎన్నికల వెళ్ళేటటువంటి హడావుల్లో చాలా వాగ్దానాలు చేసినారు వాళ్ళు అందులో ఇది కూడా ఒకటి వాళ్ళు చేయడం జరిగింది. ఇవాళ మరి 42% అంటే ప్రతి ఒక్కరం కూడా ఆలోచిస్తా ఉంటే బీసీ జనాభా సగానికన్నా ఎక్కువ ఉందని రమారమే మనం చెప్తా ఉంటాం అంటే అది 50% కావచ్చు 60% కావొచ్చు ఇంకా ఎక్కువ ఉండొచ్చు ఎంత ఉంది అనేది ఎవరికీ తెలియని విషయం.
కానీ 42 శాతం అని కాంగ్రెస్ పార్టీ ఎట్లా చెప్పిందన్నది ఇప్పటి వరకు ఎవరికీ అందు పట్టణం సరే చెప్తే చెప్పారు కానీ మరి ఆ 42% కూడా ఇవ్వకుండా మీరు ఎన్నికలకు పోయే ప్రయత్నం చేస్తున్నారా ఈ ప్రశ్న ఇవాళ అందరి మెదడులో కూడా ఉన్నటువంటి పరిస్థితి మేము తెలంగాణ జాగృతి నుండి గత సంవత్సర కాలంగా బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాలను ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాం అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని పెట్టాలనేటటువంటి డిమాండ్ మేము తీసుకుందాం అదే విధంగా 20,000 కోట్లు బీసీలకు బడ్జెట్ ఇస్తామని చెప్పారు 3 సార్లు అసెంబ్లీ జరిగింది ఇంతవరకు బీసీలకు బడ్జెట్ పెట్టలేదు.మరి ఇప్పుడు మరి ఇప్పుడు స్థానిక సంస్థలు దగ్గరకు వచ్చినాయి 42% ఇస్తా అన్నది ఇవ్వకుండా ముందుకు వెళ్లే ప్రయత్నంలో కూడా మీరు చెప్పినట్టుగా 42 శాతం ఇవ్వకుండా ముందుకు వెళ్లే ప్రసక్తే లేదు మిమ్మల్ని మేము వెళ్ళనీయం ఎక్కడికి అక్కడ మండల కేంద్రాల్లో కావచ్చు జిల్లాలలో కావచ్చు అన్ని చోట్ల కూడా మీరు తన ప్రదర్శన చేస్తాం..
మీరు 42% కాకుండా బీసీల వాటా మాట్లాడకుండా ఎన్నికలకు వెళ్తే మాత్రం కార్యాచరణ స్పష్టంగా చాలా షార్ప్గా పెద్ద ఎత్తున రియాక్షన్ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. మరి వాళ్ళు ఇక్కడ కలిసినటువంటి బీసీ ఎంబీసీ సంఘాలు అందరం కూడా కలిసి మాట్లాడుకున్నదేంటంటే ఇవాళ ప్రభుత్వానికి మనం ఒక హెచ్చరిక జారీ చేద్దాం మీరు చేసేటటువంటి ప్రయత్నం బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత మాత్రమే బీసీ జనాభా ఎంత ఉందో తెలంగాణ ప్రజలకు చెప్పినంక మాత్రమే దానిమీద మీరు ఎట్లా ముందుకు పోతారు అనే స్పష్టత ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు ఎన్నికల గురించి ఆలోచన చేయాలి అంతవరకు స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రభుత్వం ఆలోచన చేయకూడదు ఇది ప్రధానమైనటువంటి డిమాండ్ రెండవది జనవరి మూడు నాడు సావిత్రిబాయి పూలే గారి జయంతి ఉన్నది మరి ఆనాడు ఇందిరాపార్క్ దగ్గర ఒక భారీ సభను పెట్టబోతున్న ఆ సభలో అన్ని బీసీ కమ్యూనిటీ సంబంధించినటువంటి ప్రతినిధులు నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతారు.
ఇంకా స్పష్టంగా మా కార్యకర్తలను కూడా మేము చెప్తాం బీసీ డెడికేటెడ్ కమిషన్ కి సంబంధించిన సమయం 30 తారీఖు నాడు అయిపోతా ఉన్నది మరి 30 వ తారీఖు నాడు ప్రభుత్వానికి వారు నివేదిక ఇస్తామని చెప్తున్నారు.సభలో మా కార్యకర్తలు ఇంకా స్పష్టంగా చెప్తా. ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు జనాభా లెక్కలు చేపట్టబోతున్నట్టుగా తెలుస్తోంది ఈ జనాభా లెక్కల్లో కచ్చితంగా కులానికి సంబంధించిన కాలం ఉండాలి. కూలగణన ఉండసిందే..ఇది మా డిమాండ్ దీనికి సంబంధించి కూడా అన్ని కమ్యూనిటీస్ ఇక కన్టంతో చెప్తున్నాం.











Your article helped me a lot, is there any more related content? Thanks!
Your article helped me a lot, is there any more related content? Thanks! https://accounts.binance.info/en-IN/register-person?ref=UM6SMJM3
Your point of view caught my eye and was very interesting. Thanks. I have a question for you. https://accounts.binance.info/register-person?ref=IXBIAFVY
Your point of view caught my eye and was very interesting. Thanks. I have a question for you. https://accounts.binance.info/es/register-person?ref=RQUR4BEO